AMD Recruitment 2022 :
AMDER 10వ తరగతి విద్యార్హతలతో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు అయితే మీకు మంచి నోటిఫికేషన్ విడుదలైంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెందిన అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ మరియు రిసెర్చ్ దేశవ్యాప్తంగా ఉన్న డీఏఈ యూనిట్లలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సొంత రాష్ట్రాలలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను పొందే అవకాశం. ఇందులో భాగంగా సెక్యూరిటీ గార్డ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ -3 ◆ మా యాప్ |
ముఖ్యమైన తేదీలు :
- ఆన్‌లైన్ దరఖాస్తులకు ప్రారంభతేది – అక్టోబర్ 29, 2022
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది – నవంబర్ 17, 2022
AMDER Security Guard Recruitment 2022 Apply Process :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
- అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా : అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.
- ఇటీవలి ఫోటో (jpg లేదా jpeg ఫార్మ్యాట్).
- సంతకం (jpg లేదా jpeg ఫార్మ్యాట్).
- ID ప్రూఫ్ (PDF ఫార్మ్యాట్).
- పుట్టిన తేదీ రుజువు (PDF ఫార్మ్యాట్).
- ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF ఫార్మ్యాట్).
- విద్యా సర్టిఫికెట్లు.
- అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF ఫార్మ్యాట్).
- ఫారం-16/ జీతం స్లిప్ (PDF ఫార్మ్యాట్).
మరిన్ని ఉద్యోగాలు :
- SSC MTS Jobs 2022 ఎస్ఎస్సి నుండి 11,401 అటెండర్ ఉద్యోగాలకు నేటి నుండి ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు
- CRPF Recruitment 2023 కేవలం ఇంటర్ అర్హతతో 1458 కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ
- NIRDPR పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగాలు భర్తీ
- SSC MTS Recruitment 2023 కేవలం 10th అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- AP High Court Recruitment 2023 ఏపి హై కోర్టులో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్
దరఖాస్తు ఫీజు :
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు
- మిగితా అభ్యర్ధులు – రూ 200/-
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :
- జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ (జేటీవో) – 09 పోస్టులు
- అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ (ఏఎస్‌వో) – 38 పోస్టులు
- సెక్యూరిటీ గార్డు – 274 పోస్టులు
- మొత్తం ఖాళీలు – 321
AMD Vacancy 2022 :
AMD Notification 2022 Eligibilty :
అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
సెక్యూరిటీ గార్డ్ :
ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణత.
జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ :
హిందీ మరియు ఇంగ్లీషు ప్రధాన సబ్జెక్టులుగా బ్యాచిలర్ డిగ్రీ లేదా రెండింటిలో ఏదో ఒక మాధ్యమం పరీక్ష మరియు మరొకటి ప్రధాన సబ్జెక్ట్‌గా డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్సుతో పాటు హిందీ నుండి ఇంగ్లీషుకు అనువాదం మరియు వైస్ వెర్సా లేదా హిందీ నుండి అనువాద పనిలో రెండేళ్ల అనుభవం.
వయస్సు :
• దరఖాస్తు దారులు 27 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
AMD Recruitment 2022 Apply Online :
ఖాళీలు | • 321 |
జీతం | • రూ 29,500 • అలవెన్సెలు కూడా ఉంటాయి. |
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్ |
దరఖాస్తు ఫీజు | • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 500/- • మరియు మిగితా అభ్యర్ధులు – రూ 200/- |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |