Agricultural Jobs Recruitment 2021 – 2022 :
భారత ప్రభుత్వ రైతుల సంక్షేమ శాఖకు చెందిన ఇండియన్ అగ్రికల్చర్ రీసర్చ్ సెంటర్ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఇందులో భాగంగా టెక్నిషన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే చాలా మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Read More – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్
10th Base Agricultural Jobs Recruitment 2021 Full Details :
పోస్టులు | టెక్నిషన్లు |
ఖాళీలు | 641 |
వయస్సు | 30 ఏళ్ల వయస్సు మించరాదు. SC, ST వారికి – 5 సంవత్సరాలు OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు. |
Read More | గృహనిర్మాణ శాఖలో ఉద్యోగాలు భర్తీ |
విద్యార్హతలు | • పోస్టును బట్టి 10వ తరగతి లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. • నోట్ – మిగితా పోస్టుల అర్హతలను క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 1000/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 350/- |
Read More | NCS ద్వారా ఇంటర్ తో ఉద్యోగాలు భర్తీ |
దరఖాస్తు ప్రారంభ తేదీ | డిసెంబర్ 18, 2021 |
దరఖాస్తు చివరి తేదీ | జనవరి 10, 2021 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
వేతనం | రూ 25,000 /- |
Agricultural Jobs Recruitment 2021 Notification :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Eaxm appudu sir
Regidi andaala valasa mandalam
Komira village komira post
Srikakulam dist
Ha apply cheyavachandi
[email protected]
Regidi andaala valasa mandalam
Komira village komira post
Srikakulam dist
Ha apply cheyavachandi
Last date ki ..
Application start date ki
Emanna match aithundhaa ante menu ipudu time travel cheyyalaa past loki
Ardham kaledandi
Hii sir exam eppudu
Tvaralo teliyajestaarandi
Prakasam District
మీరు కూడా అప్లై చేసుకోవచ్చు