AIATSL Recruitment 2023 కేవలం 10th లేదా ఇంటర్ అర్హతలతో విమానాశ్రయంలో ఉద్యోగాలు

AIATSL Recruitment 2023 :

Airport Jobs ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్, చెన్నై లోని వివిధ విమానాశ్రయంలో ఖాళీగా గల వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి అర్హత కలిగి ఉంటే చాలు ఈ నోటిఫికేషన్ కు అర్హత కలుగుతారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Postal jobs 2023

Airport jobs 2023 :

AIATSL నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ మార్చి 31, 2023న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.

శాఖ• AIATSL
ఖాళీలు• 387
పోస్టులు• కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ – 11 పోస్టులు
• జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ – 25 పోస్టులు
• యుటిలిటీ ఏజెంట్ & ర్యాంప్ డ్రైవర్ – 121 పోస్టులు
• హ్యాండి మెన్ – 230 పోస్టులు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్ ను క్రింది అప్లికేషన్ ఫామ్ అనే లింక్ నుండి డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేయండి.
• సరైన సమాచారంతో నింపిన అప్లికేషన్ ఫామ్ ను ఇంటర్వ్యూ నందు సబ్మిట్ చేయగలరు
ఇంటర్వ్యూ వెన్యూHRD Department, AI Unity Complex, Pallavaram Cantonment, Chennai – 600043
మరిన్నీ జాబ్స్ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హై స్కూళ్లలో 5388 వాచ్ మెన్ పోస్టులు భర్తీ
ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ శాఖలో 7thఅర్హతతో ఉద్యోగాలు భర్తీ
విద్యుత్ శాఖలో కరెంట్ బిల్ కట్టించుకునే జాబ్స్
కేవలం 10th పాసైతే చాలు జస్ట్ ఇంటర్వ్యూతో Flipkart లో అద్భుతమైన అవకాశం
సొంత గ్రామాలలోని జిల్లా సహకార బ్యాంకులలో గుమస్తా ఉద్యోగాలు
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
వయస్సు• 18 – 28 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• 10వ తరగతి మరియు 12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
• పోస్టును అనుసరించి డిగ్రీ కూడా ఉండాలి.
దరఖాస్తు ఫీజు• జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు
• మిగితా అభ్యర్ధుల – ఎటువంటి ఫీజు లేదు
ఇంటర్వ్యూ ప్రారంభ తేదీ• ఏప్రిల్ 17, 2023
ఇంటర్వ్యూ చివరి తేదీ• ఏప్రిల్ 20, 2023
ఎంపిక విధానం• ఇంటర్వ్యూ
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

AIATSL Chennai Recruitment 2023 online Apply :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషను ఫామ్ క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
Attender jobs 2023

11 thoughts on “AIATSL Recruitment 2023 కేవలం 10th లేదా ఇంటర్ అర్హతలతో విమానాశ్రయంలో ఉద్యోగాలు”

Leave a Comment