Air India Jobs | 10th, ఇంటర్ అర్హతలతో విమానశాఖలో ఉద్యోగాలు

Air India Recruitment 2022 :

AIR INDIA ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ AIASL నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రకటనలో భాగంగా జూనియర్ ఎగ్జిక్యూటివ్, కస్టమర్ ఏజెంట్లు, ర్యాంప్ సర్వీస్ ఏజెంట్లు, ర్యాంప్ డ్రైవర్, హ్యాండీమెన్ పోస్టులను భర్తీ చేయనున్నారు . స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. Airport jobs

కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
మా యాప్టెలిగ్రామ్ గ్రూప్
Telugujobalerts24

AIASL Recruitment 2022 Notification :

పోస్టులు • డిప్యూటీ టర్మినల్ మేనేజర్ – 01
• ర్యాంప్ డ్రైవర్ – 24
• హ్యాండీమెన్ – 177
• డ్యూటీ ఆఫీసర్ ( ర్యాంప్ ) – 02
• ఆఫీసర్లు ( అడ్మిన్ , ఫైనాన్స్ ) – 02
• జూనియర్ ఎగ్జిక్యూటివ్లు ( టెక్నికల్ , పీఏఎక్స్ ) – 10
• సీనియర్ కస్టమర్ ఏజెంట్లు / కస్టమర్ ఏజెంట్లు – 39
మరిన్ని ఉద్యోగాలుఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు
బంధన్ బ్యాంకులో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు
ఇంటర్ తో పరిమినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్
వయస్సు• 35 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• హ్యాండిమెన్ – 10వ తరగతి ఉత్తీర్ణులై ఇంగ్లీష్ రాయడం చదవడం వచ్చి ఉండాలి.
• ర్యాంప్ డ్రైవర్ – 10వ తరగతి
• జూనియర్ కస్టమర్ ఏజెంట్ – 10+2 ఉత్తీర్ణత
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. amazon work from home jobs 2022
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీమార్చి 14, 2022
దరఖాస్తు చివరి తేదీమార్చి 21, 2022
ఎంపిక విధానంస్క్రీనింగ్ టెస్ట్ / ట్రేడ్ టెస్ట్ / ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ / పర్సనల్ ఇంటర్వ్యూ
వేతనంపోస్టును బట్టి జీతం
telugujobs

Air India Recruitment 2022 Apply Online links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts24
Air India recruitment 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

53 thoughts on “Air India Jobs | 10th, ఇంటర్ అర్హతలతో విమానశాఖలో ఉద్యోగాలు”

Leave a Comment