వైమానిక దళం నుండి అద్భుతమైన నోటిఫికేషన్ :
భారత వైమానిక దళం కేవలం 10వ తరగతి విద్యార్హతతో గ్రూప్ సి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్, మెస్ స్టాఫ్, సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్, హౌస్ కీపింగ్ స్టాఫ్, లాండ్రీమాన్, కుక్ (సాధారణ గ్రేడ్), క్లర్క్ లాంటి మరెన్నో పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
రాతపరీక్ష, ఫీజికల్ ఫిట్నెస్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూను నిర్వహించడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు, కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా వెంటనే జాబ్ కావాలనుకునే వారూ ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోండి. ఈ పోస్టులకు అభ్యర్థులు ఎంపికయినట్లైతే భారత వైమానిక దళం విధినిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Read More : జిల్లా కోర్టులలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.
మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ 1 — 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
- ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
- ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
- ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
- ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
పోస్టులు | భారత వైమానిక దళం |
ఖాళీలు | మల్టీ టాస్కింగ్ స్టాఫ్, మెస్ స్టాఫ్, సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్, హౌస్ కీపింగ్ స్టాఫ్, లాండ్రీమాన్, కుక్ (సాధారణ గ్రేడ్), క్లర్క్ హిందీ టైపిస్ట్, లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్‌డిసి), స్టోర్ కీపర్, చిత్రకారుడు, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ -2, అయా / వార్డ్ సహాయికా, వడ్రంగి, ఫైర్‌మెన్, స్టోర్ సూపర్‌వైజర్ |
వయస్సు | 45 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు |
విద్యార్హతలు | పోస్టు అనుసరించి 10th,ఇంటర్, డిగ్రీ, డిప్లొమా లేదా సమాన అర్హత |
Read more | AP మరియు TS వారికి 13206 వాలంటీర్ పోస్టుల భర్తీ కి భారీ నోటిఫికేషన్ |
దరఖాస్తు విధానం | అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి. నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని ” డిసిఓ, చిత్తూరు కార్యాలయం” అనే చిరునామాకు అందజేయనుంది. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్ మరియు మిగితా అభ్యర్థులు ఎవరు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు |
దరఖాస్తు ప్రారంభ తేదీ | ఫిబ్రవరి 12,2021 |
దరఖాస్తు చివరి తేదీ | మార్చి 02,2021 |
ఎంపిక విధానం | రాత పరీక్ష, ఫీజికల్ ఫిట్నెస్ టెస్ట్, ఇంటర్వ్యూ |
వేతనం | రూ 35,000/- |
MPNL Recruitment Notification 2021 Important links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లికేషన్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఎటువంటి సందేహం ఉన్న క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే మీ సందేహాన్ని నివృత్తి కలిగిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలలోని ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా అయితే, మీ జిల్లా పేరును కామెంట్ సెక్షన్ లో తెలియజేసి, పక్కనే ఎరుపు రంగులో కనపడే బెల్ గుర్తు పై క్లిక్ చేసినట్లయితే మేము ఎటువంటి ఉద్యోగ సమాచారాన్ని మా వెబ్ సైట్ నందు పొందుపరచగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది.
One comment