Airport Jobs Recruitment 2022 :
ఎయిర్ ఇండియా సర్వీసెస్ 10వ తరగత అర్హతతో ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్, కస్టమర్ ఏజెంట్, హ్యాండీమ్యాన్/ హ్యాండీ ఉమెన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
Air India Airport Jobs 2022 :
పోస్టులు | • టెర్మినల్ మేనేజర్ 1 • టెర్మినల్ మేనేజర్ -1 • డ్యూటీ మేనేజర్-టెర్మినల్ – 6 • జూనియర్ ఎగ్జిక్యూటివ్-టెక్నికల్ – 5 • ర్యాంప్ సర్వీస్ ఏజెంట్ – 12 • యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ – 96 • కస్టమర్ ఏజెంట్ – 206 • హ్యాండీమ్యాన్ / హ్యాండీ ఉమెన్ |
వయస్సు | • 28 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ – 10వ తరగతి ఉత్తీర్ణత • హ్యాండీమ్యాన్ / హ్యాండీ ఉమెన్ – 10వ తరగతి ఉత్తీర్ణత • నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
మరిన్ని ఉద్యోగాలు | ◆ 10th తో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ద్వారా 10వేల ఉద్యోగాలు ◆ ఇంటర్ ఏప్రిల్ ఎయిర్ పోర్టులలో ఉద్యోగాలు ◆ రాతపరీక్ష లేకుండానే రైల్వే శాఖలో ఉద్యోగాలు భర్తీ ◆ కార్మిక శాఖలో ఉద్యోగాలు భర్తీ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి. • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలనుక్రింది చిరునామాకు పంపించండి. |
వేతనం | HRD Department, Air India Premises, AI Airport Services Limited New Technical Area, GS Building, Ground Floor, Kolkata: 700 052 |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | ఏప్రిల్ 01, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | ఏప్రిల్ 22, 2022 |
ఎంపిక విధానం | పోస్టును బట్టి రాతపరీక్ష, ఇంటర్వ్యూ |
వేతనం | రూ 25,000 /- |
Air India Recruitment 2022 Apply Online links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Dar vijayraj lingasamudram prakasham
Ha apply cheyavachandi
Hi how are you
Fine బై గ్రేస్ ఆఫ్ గాడ్
Hyderabad
Ha apply cheyavachu
Hyderabadtff
Ha apply cheyavachu
Sujath
So nice