10th అర్హతతో ప్రి ప్రైమరీ స్కూళ్లలో భారీగా ఉద్యోగాలు

Anganwadi Recruitment 2022 :

మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలలో ఈ సంవత్సరం 5500 ఉద్యోగాల భర్తీలో భాగంగా నంద్యాల జిల్లాలో 113పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది సంగతి తెలిసిందే అలానే ఇప్పుడు జిల్లాలో 120 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా అంగన్వాడీ టీచర్, ఆయా, మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సొంత గ్రామం వారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Telugujobalerts
postal jobs

శింగనమల : ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 12 అంగన్వాడీ హెల్పర్, 2 అంగన్వాడీ కార్యకర్తలు, ఒకటి మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టులు ఖాళీలు కలవు. ఇందులో హెల్పర్ పోస్టులు నలపరెడ్డిపల్లి (PH), కల్లుమడి -1 (BC-C), కల్లుమడి – 2 (BC-A), అనంతసాగర్ కాలనీ (BC-E), ముంటిమడుగు (BC-D), కొరివిపల్లి (OC), ఉయ్యాల కుంట – 2 (BC-E), ఉయ్యాలకుంట – 3 (BC-D), గార్లదిన్నె – 2 (OC), పాతకల్లూరు -1 (SC), సీ జలాలపురం – 1 (OC), కే చెదుల్ల (BC-B), అంగన్ వాడీ కార్యకర్తలు మద్దలపల్లి (PH), మదిరేపల్లి (PH), మినీ అంగన్వాడీ కార్యకర్త నడిమిపల్లి (ST) లకు రీజర్వ్ అయ్యబడ్డాయి.

కళ్యాణదుర్గం : కళ్యాణదుర్గం స్త్రీ, శిశు సంక్షేమశాఖ పరిధిలోని ఖాళీగా గల అంగన్వాడీ వర్కర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా పట్టణంలోని ఎర్రనేల వీధి (BC-B), శంకరప్పతోట (OC), వెంకటంపల్లి (OC), ఆయా పోస్టులు కళ్యాణదుర్గం – 2 (BC-B), మానిరేవు -2 (BC-B) ఖాళీగా కలవు.

తాజా ఉద్యోగాలు :

బ్రహ్మస కణేకల్లు : కణేకల్లు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని కణేకల్లు, బొమ్మనహాళ్ మండలాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా కణేకల్లు మండలంలోని ముద్రం – 1 (VH), ఎస్ఆర్ఎన్ఎక్యాంపు (BC-C), యర్రగుంట – 5 (SC), బొమ్మనహాళ్ మండలంలో కృష్ణాపురం (VH), హసళ్ల (HH), సిద్దరాంపురం -1 (OC), సిద్ధరాంపురం -2 (OH), దేవగిరి – 2 (BC-C), కల్లుహొల – 1 (OC), పోస్టులు కలవు.

నోట్ – మరిన్ని ఉద్యోగాల పూర్తి సమాచారం క్రింది నోటిఫికేషన్ నందు కలదు, డౌన్లోడ్ చేసుకొని గమనించగలరు.

Anganwadi Teachers Recruitment 2022 :

పోస్టులు • అంగన్వాడీ టీచర్
• మినీ అంగన్వాడీ టీచర్
• హెల్ప్ ర్
లొకేషన్• అనంతపురం
వయస్సు• 21 – 35 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హత• 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని క్రింది చిరునామాకు పంపించండి.
చిరునామాధ్రువపత్రాలను సంబంధిత సిడిపిఓ కార్యాలయాల్లో సమర్పించండి.
సమర్పించ
వలసిన పత్రాలు
• పుట్టిన తేది పత్రం లేదా వయస్సు దృవీకరణ పత్రం.
• విద్యార్హత దృవీకరణ పత్రం, పదోవ తరగతి మార్కుల జాబితా.
• తహశీల్దారు గారిచే జారీ చేయబడిన కుల దృవీకరణ పత్రం.
• తహశీల్దారు గారిచే జారీ చేయబడిన నివాస లేదా స్వస్థల దృవీకరణ పత్రం.
• అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి సదరం ధృవీకరణ పత్రం.
• వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం.
• అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.
• అదా కార్డ్, ఓటర్ కార్డ్, జాబ్ కార్డ్.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/-
మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీసెప్టెంబర్ 06, 2022
దరఖాస్తు చివరి తేదీసెప్టెంబర్ 13, 2022
ఎంపిక విధానంమెరిట్
వేతనం రూ 11,500 /-
telugujobs

Anganwadi Jobs 2022 Application Form :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

13 thoughts on “10th అర్హతతో ప్రి ప్రైమరీ స్కూళ్లలో భారీగా ఉద్యోగాలు”

Leave a Comment