గ్రామ పంచాయతీలలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | Telugujobalerts24

సొంత గ్రామాలలో కేవలం 10వ తరగతితో ఉద్యోగాలు :

మహిళాభివృద్ధి మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ, రంగారెడ్డి జిల్లా పంచాయతీ వారీగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఇందులో భాగంగా అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ టీచర్ మరియు హెల్పర్ వివిధ పోస్టులను భర్తీ చేయనున్నారు. కేవలం స్త్రీ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

Anganwadi Recruitment 2021

ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా అభ్యర్థుల ఎంపిక చేస్తారు, కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా వెంటనే జాబ్ కావాలనుకునే వారూ ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోండి. ఈ పోస్టులకు అభ్యర్థులు ఎంపికయినట్లైతే ఆయా ఐసిడియస్ ప్రోజెక్టుల పరిధిల నందు విధినిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read More : జిల్లా కోర్టులలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.
మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ 1 — 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
• ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

పోస్టులుఅంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ టీచర్ మరియు హెల్పర్
ఖాళీలు78
వయస్సు35 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, BC అభ్యర్థులకు – 5 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలు10వ తరగతి ఉత్తీర్ణత
Read More స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ నుండి భారీ నోటిఫికేషన్
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
• అధికారిక వెబ్ సైట్ mis.tgwdcw.in/ నుండి లేదా క్రింది ఆఫ్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, జిమెయిల్ ద్వారా  సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్ మరియు మిగితా అభ్యర్థులు ఎవరు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు
దరఖాస్తు ప్రారంభ తేదీఫిబ్రవరి10,2021
దరఖాస్తు చివరి తేదీఫిబ్రవరి 22,2021
ఎంపిక విధానంఇంటర్వ్యూ
ఇంటర్వ్యూ తేదీత్వరలో తెలియజేస్తారు
Read Moreపసు సంవర్ధక శాఖలో ఉద్యోగాలు భర్
జాయినింగ్ డేట్త్వరలో తెలియజేస్తారు
Anganwadi Recruitment 2021
నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
Anganwadi Notification 2021

సూచన : ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఎటువంటి సందేహం ఉన్న క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే మీ సందేహాన్ని నివృత్తి కలిగిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలలోని ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా అయితే, మీ జిల్లా పేరును కామెంట్ సెక్షన్ లో తెలియజేసి, పక్కనే ఎరుపు రంగులో కనపడే బెల్ గుర్తు పై క్లిక్ చేసినట్లయితే మేము ఎటువంటి ఉద్యోగ సమాచారాన్ని మా వెబ్ సైట్ నందు పొందుపరచగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది.

2 thoughts on “గ్రామ పంచాయతీలలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | Telugujobalerts24”

Leave a Comment