Anganwadi Recruitment 2023 రాతపరీక్ష లేకుండా 10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ

Anganwadi Recruitment 2023 :

ఆంధ్రప్రదేశ్ ర్రాష్ట్ర ప్రభుత్వం, అనంతపురము జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ అంగన్వాడి ఉద్యోగాల నియామకాలు భర్తీకి నోటిఫికేషన్ విడులైంది. జిల్లాలోని 10 ఐ.సి.డి.యస్ ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న వివిధ అంగన్వాడి ఉద్యోగాల నియామ ప్రకటన వెలువడింది. అంగన్వాడి నియామకం కొరకు దిగువ అనుబందములో ఇవ్వబడిన నిర్ణీత ప్రొఫార్మాలో ప్రకటన వెలువడిన తేదీ నుండి 7 రోజులలోగా అనగా అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. దరఖాస్తులను సంబంధిత ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు కార్యాలయంలో పొంది. తిరిగి సంబంధిత ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు కార్యాలయంలో సమర్పించి రసీదు పొందవలయును.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Ap govt jobs 2023

అంగన్వాడీ కార్యకర్త, మిని అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకులు పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకొను వారు 10 వ తరగతి ఉత్తీర్ణులు అయి ఉండవలయును. అభ్యర్థులు వివాహితులయి మరియు స్థానికంగా నివాసం ఉండవలెను అంటే అంగన్వాడి కేంద్రము ఉన్న గ్రామం మజరా. స్థానికులు అయిఉండవలెను.

01.07.2022 నాటికి దరఖాస్తు చేయు అభ్యర్థుల వయసు 21 సంవత్సరంల నుండి 35 సంవత్సరాల లోపల ఉండవలెను. SC మరియు ST ప్రాంతంలో గల SC మరియు ST అభ్యర్థులు 21 సంవత్సరములు నిండినవారు లేని యెడల 18 సంవత్సరములు నిండిన వారు కూడా అర్హులు. అంగ మిని అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకులు పోస్టుల కొరకు SC మరియు ST. హాబిటేషన్స్ నందు ఉండు SC మరియు ST అభ్యర్థులు మాత్రమే అర్హులు.

మరిన్ని జాబ్స్ :

అంగన్వాడి కార్యకర్త, మిని అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకుల పోస్టులలో నియామకమగు అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలు మరియు నెలకు అంగన్వాడి కార్యకర్తకు గౌరవ వేతనం రూ 11500/- మిని అంగన్వాడీ కార్యకర్త గౌరవ వేతనం రూ.7000/- మరియు అంగన్వాడి సహాయకులు గౌరవ వేతనం రూ 7000/- చెల్లించబడును. రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా కేంద్రాల వారిగా ప్రాజెక్టు కార్యాలయముల యందు నోటీసు బోర్డు నందు ఉంచబడును. అభ్యర్థులు తమ దరఖాస్తు తో పాటు కుల (SC/ST/BC అయితే), నివాసము, పుట్టిన తేది, పదవ తరగతి మార్క్స్ మేమో, ఆధార్, వికలాంగత్వముకు సంబందిచిన పత్రములను గజిటెడ్ అధికారిచే ధృవీకరణ పత్రాలను జతపరచవలయును. అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటి నుండి పదవ తరగతి పాసై ఉంటే. తప్పనిసరిగా టి.సి/స్టడీ సర్టిఫికేట్లు జతపరచాలి. స్క్రూటినీ సమయములో CDPO ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా వెరిఫై చేసుకోవాలి.
CDPO లు నిర్వహించే తెలుగు డికేషన్ పాసు కావలెను. కులము. నివాస పత్రములు సంబంధిత తహసీల్దారు వారిచే జారిచేయబడిన పత్రములను ఏదేని గజిటెడ్ అధికారి చే దృవికరణ చేసినవి జతపరచవలయును. దరఖాస్తులో ఇటీవల తీసిన ఫోటోను ముందు భాగములో అతికించి. ఫోటో పైన ఇంకు పెన్నుతో అభ్యర్తి సంతకము చేయవలయును.

  • అభ్యర్థులు తమ దరఖాస్తు తో పాటు గేజిటెడ్ అధికారిచే ధృవీకరణ చేసి జతపరచవలసినవి.
  • పదవ తరగతి ఉత్తీర్ణత
  • నేటివిటీ సర్టిఫికేట్/ రెసిడెన్స్/ ఆధార్
  • నివాసం స్థానికురాలు అయి ‘ఉండాలి
  • తప్పనిసరిగా జతపరచవలయును
  • కులము & నివాసం ఎస్.సి/ఎస్.టి/బి.సి.అయితే)
  • మొదలగునవి మార్క్స్ మెమో

WDCW AP Anganwadi Recruitment 2023 :

WDCW నుండి అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఏప్రిల్ 27, 2023న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.

శాఖ• WDCW, AP
ఖాళీలు• 30
పోస్టులు• అంగన్వాడీ వర్కర్ – 03 పోస్టులు
• అంగన్వాడీ హెల్పర్ – 26 పోస్టులు
• మినీ అంగన్వాడీ వర్కర్ – 01 పోస్టు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆఫ్ లైన్ లేదా ఈమెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి
• దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును స్వయంగా ఆయా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గారి చేర్చాలి.
వయస్సు• 21 – 35 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలుఅంగన్వాడీ వర్కర్ – 10వ తరగతి
అంగన్వాడీ హెల్పర్ – 7వ తరగతి
మినీ అంగన్వాడీ వర్కర్ – 7వ తరగతి
దరఖాస్తు ఫీజు• జనరల్, బీసీ అభ్యర్థులు – ఎటువంటి ఫీజు లేదు మరియు
• మిగితా అభ్యర్ధుల – ఎటువంటి ఫీజు లేదు
దరఖాస్తు ప్రారంభ తేదీ• మే 06, 2023
దరఖాస్ చివరి తేదీ• మే 12, 2023
ఎంపిక విధానం• మెరిట్
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

Anantapur Anganwadi Recruitment 2023 :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
Ts jobs 2023

7 thoughts on “Anganwadi Recruitment 2023 రాతపరీక్ష లేకుండా 10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment