Animal Husbandry Recruitment 2023 :
ICMR పశుసంవర్ధక శాఖ నోటిఫికేషన్ దరఖాస్తు చేసుకున్నారా ? మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది, వెంటనే ఇంకా అప్లై చేయని వారు దరఖాస్తు చేసుకోండి. కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలోని, నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ NARFBR నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జులై 02వ తేదీ నుండి ఆగస్టు 14వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. ఎటువంటి రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 4 | ◆ వాట్సాప్ గ్రూప్ – 2 ◆ మా యాప్ |
మీరు కనుక సులభంగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ NARFBR Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి. మా టెలిగ్రామ్ గ్రూపు ద్వారా కూడా డైలీ జాబ్ అప్డేట్స్ ను పొందగలరు. టెలిగ్రామ్ – క్లిక్ హియర్
AHD Vacancy 2023 :
ఖాళీల వివరాలు :
AHD Notification 2023 నందు మొత్తం 46 పోస్టులు కలవు. ఇందులో 36 అటెండర్ పోస్టులు, 08 టెక్నీషియన్ పోస్టులు, 03 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు.
వయస్సు :
అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, AHD Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 27 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 5సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 3సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హతలు :
- అటెండర్ – 10వ తరగతితో పాటు అనుభవం (లేదా) ఐటీఐ ఉత్తీర్ణత
- టెక్నీషియన్ – ఇంటర్ తో పాటు డియంయల్టీ ఉత్తీర్ణత.
- టెక్నికల్ అసిస్టెంట్ – బియస్సి లేదా డిప్లొమా లేదా బీటెక్ ఉత్తీర్ణత
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- CIL Recruitment 2023 రాతపరీక్ష లేకుండానే బొగ్గు గనుల యూనిట్లలలో ట్రైనీ ఉద్యోగాలు భర్తీ
- IGMH Recruitment 2023 సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- ONGC Recruitment 2023 కేవలం 10వ తరగతి అర్హతతో 2500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
- Sainik School Recruitment 2023 సైనిక్ స్కూల్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- Latest Tech Mahindra Jobs 2023, ఇంటర్ అర్హతతో తెలుగు వారికి మాత్రమే భారీ జాబ్స్
అప్లై విధానం :
శాఖ | • AHD |
ఖాళీలు | • 46 పోస్టులు |
ఖాళీల వివరాలు | ల్యాబ్ అటెండర్ – 36 టెక్నికల్ అసిస్టెంట్ – 03 టెక్నిషియన్ – 08 |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
చిరునామా | ICMR – National Animal Resource Facility for Biomedical Research, Genome Valley, Kolthur (P.O), Shamirpet (M), Hyderabad, Telangana – 500101 |
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు | • ఇటీవలి ఫోటో • సంతకం • ID ప్రూఫ్ • పుట్టిన తేదీ రుజువు • విద్యార్హత పత్రాలు • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్మెంట్ లెటర్ • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్ |
జీతం | రూ 22,000/- |
మా యాప్ | క్లిక్ హియర్ |
AHD Attender Recruitment 2023 Apply Online :
దరఖాస్తు ఫీజు :
- జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 300/- మరియు
- మిగితా అభ్యర్ధులు – రూ 00/-
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేదీ – జులై 02
- దరఖాస్తు కు చివరి తేదీ – ఆగస్టు 14, 2023
ఎంపిక ప్రక్రియ :
- రాతపరీక్ష
అప్లై లింకులు :
ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
10th qualification my self and hindi pandith certificate,s
అర్హత ఉన్నచో అప్లై చేయగలరు.
I want this job sir or madam plz help me
అర్హత ఉన్నచో అప్లై చేయగలరు.