AOC Recruitment 2023 :
సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్పెస్ సెంటర్ ఖాళీగా గల 1793 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ఫైర్ మెన్, ట్రెడ్స్ మ్యాన్ మెట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ అప్లై చేసుకోవాలి. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
AOC Recruitment 2023 Apply Online :
AOC నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జనవరి 29, 2023న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.
AOC TMM Recruitment, Army Ordnance Corps Recruitment 2023, Indian Army Tradesman Mate Recruitment 2023, Fireman Recruitment 2023, Fireman Jobs 2023,
శాఖ | • Army Ordinance Corps |
ఖాళీలు | • 1793 పోస్టులు |
పోస్టులు | • ఫైర్ మెన్ – 544 పోస్టులు • ట్రెడ్స్ మ్యాన్ మెట్ – 1249 పోస్టులు |
వయస్సు | • 18 – 30 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
మరిన్నీ జాబ్స్ | ◆ సౌత్ ఇండియన్ బ్యాంక్ లో గుమస్తా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ◆ LIC నుండి ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్ ◆ SSA లో 10th అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ◆ వ్యవసాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, సొంత జిల్లాలలోనే పోస్టింగ్ ◆ Grama Ward Sachivalayam 3rd Notification 2023 |
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు | • ఇటీవలి ఫోటో • సంతకం • ID ప్రూఫ్ • పుట్టిన తేదీ రుజువు • విద్యార్హత పత్రాలు • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్ • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్ |
విద్యార్హతలు | • ఫైర్ మెన్ – 10వ తరగతి • ట్రెడ్స్ మ్యాన్ మెట్ – 10వ • ఫైర్ మెన్ – 10వ తరగతి • ట్రెడ్స్ మ్యాన్ మెట్ – 10వ తరగతితో పాటు ఐటీఐ ఉత్తీర్ణత |
దరఖాస్తు ఫీజు | • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు • మిగితా అభ్యర్ధులు – రూ 00/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | • ఫిబ్రవరి 03, 2023 |
దరఖాస్ చివరి తేదీ | • ఫిబ్రవరి 23, 2023 |
ఎంపిక విధానం | • రాత పరీక్ష • సెర్టిఫికెట్ వేరిఫికేషన్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |