AP Government Jobs 2023 :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ప్రభుత్వ హై స్కూళ్లలో నైట్ వాచ్ మెన్ల్ నియామకానికి త్వరలో భారీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నిన్న జరిగిన కేబిట్ సమావేశంలో ఉద్యోగ కల్పనకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రభుత్వ హై స్కూళ్లలో నైట్ వాచ్ మెన్ల్ నియామకానికి కేబినేట్ ఆమోదించింది. ఇందులో భాగంగా మొత్తం 5388 పోస్టులను భర్తీ చేయనున్నారు. రూ 6,000ల గౌరవ వేతనాన్ని ఇవ్వనున్నారు. మరి ఈ పోస్టుల భర్తీకి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
AP Govt High School Night Watchman Jobs 2023 :
AP Govt నుండి Night Watchman ఉద్యోగాలను భర్తీ చేయుటకు గాను త్వరలో విడుదల చేయనుంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.
శాఖ | • AP Govt |
ఖాళీలు | • 5388 పోస్టులు |
పోస్టులు | • నైట్ వాచ్ మెన్ |
దరఖాస్తు విధానం | • ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు. |
మరిన్నీ జాబ్స్ | ◆ 10th తో గ్రామీణ యాంత్రిక ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ ◆ రాతపరీక్ష లేకుండా ఐసీఐసీఐ బ్యాంకులలో ఉద్యోగాలు భర్తీ ◆ రాతపరీక్ష లేకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ ◆ కేవలం 10th అర్హతతో పోస్ట్ ఆఫీసులలో ఉద్యోగాల భర్తీ ◆ CPCB Notification 2023 కేవలం 10th అర్హతతో అద్భుతమైన భారీ నోటిఫికేషన్ ◆ ఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాలు |
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు | • ఇటీవలి ఫోటో • సంతకం • ID ప్రూఫ్ • పుట్టిన తేదీ రుజువు • విద్యార్హత పత్రాలు • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్ • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్ |
వయస్సు | • 18 – 44 ఏళ్ల వయస్సు మించరాదు. మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. |
దరఖాస్తు ఫీజు | • జనరల్, బీసీ అభ్యర్థులు – ఎటువంటి ఫీజు లేదు మరియు • మిగితా అభ్యర్ధులు – ఎటువంటి ఫీజు లేదు |
దరఖాస్తు ప్రారంభ తేదీ | • కమింగ్ సూన్ |
దరఖాస్ చివరి తేదీ | • కమింగ్ సూన్ |
ఎంపిక విధానం | • మెరిట్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
Night Watch Jobs in AP Govt Schools 2023 :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
డౌన్లోడ్ అవర్ యాప్ | క్లిక్ హియర్ |
21 thoughts on “AP Government Jobs 2023 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హై స్కూళ్లలో 5388 వాచ్ మెన్ పోస్టులు భర్తీ”