సమగ్ర వైద్యశాలలో 10th తో ఉద్యోగాలు

AP Govt Job Recruitment Notification 2021 :

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని గుంటూరుకు చెందిన ప్రభుత్వ సమగ్ర వైద్యశాల లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు
వాట్సాప్ గ్రూప్ – 14 | ◆ వాట్సాప్ గ్రూప్ – 15
◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.

ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ప్రాతిపదికన షార్టులిస్ట్ చేయడంతో ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

AP Govt Job Recruitment Notification :

పోస్టులు ‌పెడియాట్రీషియన్‌, స్టాఫ్‌నర్స్‌, సపోర్ట్‌స్టాఫ్
ఖాళీలు136
వయస్సు 42 ఏళ్ళ వయస్సు మించరాదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలు• పెడియాట్రీషియన్‌ – ఎండీ / డీసీహెచ్ ‌/ డీఎన్‌బీ ఉత్తీర్ణత.
• స్టాప్‌నర్స్‌ – డిప్లొమా / బీఎస్సీ ఉత్తీర్ణత.
• సపోర్ట్‌ స్టాఫ్‌ – 10వ తరగతి ఉత్తీర్ణత.
READ MORE మరిన్ని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల సమాచారం
దరఖాస్తు విధానం మీ ఒరిజినల్ సెర్టిఫికెట్లతో డైరెక్ట్ ఇంటర్వ్యూకు హాజరు కాగలరు.
చిరునామాసూపరింటెండెంట్‌, ప్రభుత్వ సమగ్ర వైద్యశాల, గుంటూరు.
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఆగస్టు 03, 2021
దరఖాస్తు చివరి తేదీఆగస్టు 06, 2021
ఎంపిక విధానంమెరిట్, ఇంటర్వ్యూ
READ MORE మరిన్ని తెలంగాణా ఉద్యోగాల సమాచారం
వేతనం రూ 15,000 /-
ap govt job updates

AP govt Job Recruitment 2021 Notification Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
AP govt Job Recruitment 2021

గమనిక : అందరికి శుభాభినందనలు, Telugujobalerts24 ఉద్యోగ సమాచారంను అందించడమే కాకుండా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు ఆన్ లైన్ నందు అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ఆఫర్ తో ప్రారంభిస్తున్నాము. జాబ్స్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 9951861506 లేదా 8374323246 అనే నంబర్స్ కు కాల్ లేదా మెసేజ్ చెయ్యండి.
మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350
( 300 మాత్రమే / Year – Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
• సంవత్సరం పొడవునా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీ గా జాబ్ అప్డేట్స్ పొందుతారు.
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• అప్లై చేయబడిన నోటిఫికేషన్ యొక్క అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు అందిస్తుంటాము.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
• ఫ్రీగా ఫలితాలను డౌన్లోడ్ చేసిస్తాము.
• ప్రిపరేషన్ కు సంబంధించిన అన్ని సందేహాలను నివృత్తి కల్పిస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 100 Rs / Per Job Apply :
• సంవత్సరం పొడవునా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీ గా జాబ్ అప్డేట్స్ పొందుతారు.
• ఒక్కో జాబ్ అప్లై చేయడానికి Rs 100 సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

Telugujobalerts24

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *