AP Govt Jobs 2023 ఎటువంటి రాతపరీక్ష లేకుండా 10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ

Anganwadi Jobs 2023 :

జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లాలోని వివిధ ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో ఖాళీగా గల అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి పాసైతే చాలు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం కేవలం మెరిట్ ఆధారంగా అంగన్వాడీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హులైన మహిళా అభ్యర్థుల మాత్రమే దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Telugujobalerts

WDCW Anganwadi Recruitment 2023 :

WCD నుండి Anganwadi ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఫిబ్రవరి 06, 2023న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.

Vizianagaram Anganwadi Recruitment 2023, WCD Vizianagaram Anganwadi Jobs Notification 2023, WCD Vizianagaram Recruitment 2023, AP Anganwadi vizianagaram Jobs 2023, WDCW AP Anganwadi Recruitment 2023, Anganwadi Recruitment 2023 AP, ICDS Vizianagaram Andhra Pradesh Vacancy 2023, Anganwadi Worker Jobs in Vizianagaram 2023, Government Anganwadi Teacher Vacancy 2023,

శాఖ• WDCW, AP, Vijayanagaram
ఖాళీలు• 60
పోస్టులు• అంగన్‌వాడీ వర్కర్ – 10 పోస్టులు
• అంగన్‌వాడీ హెల్పర్ – 44 పోస్టులు
• మినీ అంగన్‌వాడీ వర్కర్ – 06 పోస్టులు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి
• దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును స్వయంగా ఆయా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గారి చేర్చాలి.
మరిన్నీ జాబ్స్SSC నుండి 11,401 అటెండర్ ఉద్యోగాలు భర్తీ
LIC నుండి ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ‌లో ఉద్యోగాలు భర్తీ
వ్యవసాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, సొంత జిల్లాలలోనే పోస్టింగ్
Grama Ward Sachivalayam 3rd Notification 2023
లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
TSSPDCL లో ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
వయస్సు• 21 – 35 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• అంగన్వాడీ వర్కర్ – 10వ తరగతి
• అంగన్వాడీ హెల్పర్ – 7వ తరగతి
• మినీ అంగన్వాడీ వర్కర్ – 7వ తరగతి
దరఖాస్తు ఫీజు• జనరల్, బీసీ అభ్యర్థులు – ఎటువంటి ఫీజు లేదు మరియు
• మిగితా అభ్యర్ధుల – ఎటువంటి ఫీజు లేదు
జీతం• అంగన్‌వాడీ వర్కర్‌ – రూ.11,500
• అంగన్‌వాడీ హెల్పర్, మినీ అంగన్‌వాడీ వర్కర్‌ – రూ.7000.
దరఖాస్తు ప్రారంభ తేదీ• ఫిబ్రవరి 04, 2023
దరఖాస్ చివరి తేదీ• ఫిబ్రవరి 10, 2023
ఎంపిక విధానం• మెరిట్
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs