ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ / Apply online at joinindianarmy.nic.in

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్మీ రిక్రూట్‌మెంట్/ వెంటనే ఆన్లైన్ నందు రిజిస్టర్ చేసుకోండి :

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరు ఆర్మీ రిక్రూట్‌మెంట్ కార్యాల‌యం ఇండియన్  ఆర్మీలో ఉద్యోగాల భర్తీకి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోల్జ‌ర్ న‌ర్సింగ్ అసిస్టెంట్ / న‌ర్సింగ్ అసిస్టెంట్ వెట‌ర్న‌రీ, సోల్జ‌ర్ క్ల‌ర్క్‌, స్టోర్ కీప‌ర్ క్ల‌ర్క్‌, స్టోర్ కీప‌ర్ టెక్నిక‌ల్‌, సోల్జ‌ర్ ట్రేడ్స్‌మెన్, సోల్జ‌ర్ జ‌న‌ర‌ల్ డ్యూటీ, సోల్జ‌ర్ టెక్నిక‌ల్‌. పోస్టులను కేవలం 10వ తరగతి అర్హతతో భర్తీ చేయనున్నారు. రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎటువంటి ఇంటర్వ్యూలు లేకుండానే ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ టెస్ట్‌ (పీఎఫ్‌టీ), ఫిజిక‌ల్ మెజ‌ర్‌మెంట్ టెస్ట్  (పీఎంటీ), మెడిక‌ల్ టెస్ట్‌, కామ‌న్ ఎంట్ర‌న్స్ ఎగ్జామినేష‌న్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు, కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా వెంటనే జాబ్ కావాలనుకునే వారూ ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోండి. ఈ పోస్టులకు అభ్యర్థులు ఎంపికయినట్లైతే ఆర్మీ నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి నోటిఫికేషన్ విడుదలైన వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.

మా సర్వీసులు :

ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్

 ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం

 ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :

ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.

ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

AP Guntur Army Recruitment Rally 2021 Full Details :

పోస్టులుసోల్జ‌ర్ న‌ర్సింగ్ అసిస్టెంట్ / న‌ర్సింగ్ అసిస్టెంట్ వెట‌ర్న‌రీ, సోల్జ‌ర్ క్ల‌ర్క్‌, స్టోర్ కీప‌ర్ క్ల‌ర్క్‌, స్టోర్ కీప‌ర్ టెక్నిక‌ల్‌, సోల్జ‌ర్ ట్రేడ్స్‌మెన్, సోల్జ‌ర్ జ‌న‌ర‌ల్ డ్యూటీ, సోల్జ‌ర్ టెక్నిక‌ల్‌.
ఆన్ లైన్ చేయుటకు కావలసిన పత్రాలు1. 10వ తరగతి మార్కు లిస్ట్       2.  ఆధార్ కార్డ్     3. కుల ధ్రువీకరణ పత్రం ( క్యాస్ట్ సెర్టిఫికెట్ )      4. ఫోటో, సిగ్నేచర్  
వయస్సుసోల్జ‌ర్ జ‌న‌ర‌ల్ డ్యూటీ కి 01 అక్టోబర్, 2000 నుండి 1 ఏప్రిల్ 2004 మధ్య జన్మించి ఉండాలి. మిగ‌తా పోస్టుల‌కు 01 అక్టోబర్, 1998 నుండి 1 ఏప్రిల్ 2004 మధ్య జన్మించి ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.   27 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలుపోస్టును అనుస‌రించి ఎనిమిది, ప‌దో త‌ర‌గ‌తి, సంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌. నిర్దేశించిన‌ శారీర‌క ప్ర‌మాణాలు ఉండాలి.
Read More 
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్  విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ joinindianarmy.nic.in/ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, ద్వారా  సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్ అభ్యర్థులు రూ 50/- మరియు మిగితా అభ్యర్థులు ఎవరు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు
దరఖాస్తు ప్రారంభ తేదీమార్చి28,2021
దరఖాస్ చివరి తేదీఏప్రిల్ 30, 2021
ర్యాలీ జరుగు తేదీమే 16 నుండి 30, 2021
ర్యాలీ జరుగు ప్రదేశంబ్ర‌హ్మానంద రెడ్డి స్టేడియం, గుంటూరు (ఆంధ్రప్ర‌దేశ్‌).
ఎంపిక విధానంఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ (పీఎఫ్టీ), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (పీఎంటీ), మెడికల్ టెస్ట్, కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్
వేతనంరూ 42,500/-
joinindianarmy.nic.in
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్లైన్ అప్లైక్లిక్ హియర్
joinindianarmy.nic.in

సూచన : ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఎటువంటి సందేహం ఉన్న క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే మీ సందేహాన్ని నివృత్తి కలిగిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలలోని ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా అయితే, మీ జిల్లా పేరును కామెంట్ సెక్షన్ లో తెలియజేసి, పక్కనే ఎరుపు రంగులో కనపడే బెల్ గుర్తు పై క్లిక్ చేసినట్లయితే మేము ఎటువంటి ఉద్యోగ సమాచారాన్ని మా వెబ్ సైట్ నందు పొందుపరచగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది.

2 thoughts on “ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ / Apply online at joinindianarmy.nic.in”

Leave a Comment