AP Outsourcing Jobs 2023 :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జిల్లా ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ యూనిట్, నేషనల్ హెల్త్ మిషన్ (NHM) నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది, కాబట్టి ఆసక్తి కలిగిన వారూ పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి చదివి దరఖాస్తు చేసుకోగలరు.
NHM AP Recruitment 2023 :
AP NHM నందు ఖాళీగా గల ఉద్యోగాలను భర్తీ చేయుటకు గాను జూన్ 20న నోటిఫికేషన్ విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
ఖాళీల వివరాలు :
- గైనకాలజిస్ట్ – 05
- పెడియాట్రిషిన్స్ – 08
- సైకియాట్రిస్ట్ – 01
- ఫిజిషియన్ – 16
- మెడికల్ ఆఫీసర్ – 16
- ల్యాబ్ టెక్నీషియన్ – 03
- స్టాఫ్ నర్స్ – 08
- డెంటల్ టెక్నీషియన్ – 02
- హాస్పటల్ అటెండెంట్ – 01
- సపోర్టింగ్ స్టాఫ్ – 01
- డేటా ఎంట్రీ ఆపరేటర్ – 01
- అకౌంట్స్ స్టాఫ్ – 01
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- CIL Recruitment 2023 రాతపరీక్ష లేకుండానే బొగ్గు గనుల యూనిట్లలలో ట్రైనీ ఉద్యోగాలు భర్తీ
- IGMH Recruitment 2023 సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- ONGC Recruitment 2023 కేవలం 10వ తరగతి అర్హతతో 2500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
- Sainik School Recruitment 2023 సైనిక్ స్కూల్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- Latest Tech Mahindra Jobs 2023, ఇంటర్ అర్హతతో తెలుగు వారికి మాత్రమే భారీ జాబ్స్
DPMU Recruitment 2023 Apply Process :
శాఖ | • నేషనల్ హెల్త్ మిషన్ (NHM) |
ఖాళీలు | • 61 పోస్టులు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి • దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును క్రింది చిరునామాలో సమర్పించండి |
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు | • ఇటీవలి ఫోటో • సంతకం • ID ప్రూఫ్ • పుట్టిన తేదీ రుజువు • విద్యార్హత పత్రాలు • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్మెంట్ లెటర్ • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్ |
దరఖాస్తు ఫీజు | • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు • మిగితా అభ్యర్ధులు – ఎటువంటి ఫీజు లేదు |
దరఖాస్తు ప్రారంభ తేదీ | • జూన్ 03, 2023 |
దరఖాస్ చివరి తేదీ | • జులై 07, 2023 |
ఎంపిక విధానం | • షార్టులిస్టింగ్, ఇంటర్వ్యూ |
జీతం | పోస్టును బట్టి జీతం |
మా యాప్ | క్లిక్ హియర్ |
AP contract Jobs 2023 :
వయస్సు :
- 18 – 42 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హతలు :
డేటా ఎంట్రీ ఆపరేటర్ :
- యూజీసీ గుర్తించిన ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి మరియు కంప్యూటర్లతో సబ్జెక్ట్‌లో ఒకదాన్ని కలిగి ఉండటం (లేదా)
- 1 సంవత్సరం PGDCA కంప్యూటర్‌తో ఏదైనా గ్రాడ్యుయేషన్.
సపోర్టింగ్ స్టాఫ్ :
- 10వ తరగతి ఉత్తీరులై ఉండాలి.
హాస్పిటల్ అటెండెన్ట్ :
- 10వ తరగతి ఉత్తీరులై ఉండాలి.
AP Outsourcing Jobs 2023 Application Form :
ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |