AP Postal Circle GDS Recruitment 2021 | గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ పోస్టల్ శాఖలో రాతపరీక్ష లేకుండా భారీ నోటిఫికేషన్ | Apply online at appost.in/gdsonline/

పోస్టల్ శాఖ ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ నందు ఖాళీగా ఉన్నఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇందులో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బిపిఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ఎబిపిఎం), డాక్ సేవక్. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.
రాతపరీక్ష లేకుండా కేవలం మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు, కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా వెంటనే ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగాలను పొందినట్లైతే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ లోని ఆయా పోస్టల్ సర్కిల్ నందు విధినిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ పేరు :
పోస్టల్ శాఖ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్

AP Postal GDS Recruitment 2021

Andhrapradesh Postal Circle GDS Recruitment Vacancies 2021 ( పోస్టులు ) : పోస్టల్ శాఖ నుండి విడుదలైన ఈ నోటిఫికేషన్ నందు క్రింది పోస్టులను భర్తీ చేయనున్నరు.
బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ( బిపిఎం ), అసిఐటెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ( ఎబిపిఎం ), డాక్ సేవక్

AP Postal GDS Recruitment 2021 Eligibility criteria :

విద్యార్హతలు :

10వ తరగతి ఉత్తీర్ణ‌త‌తో పాటు, అభ్యర్థులు స్థానిక భాష (తెలుగు) ఒక సబ్ జెక్టుగా 10వ తరగతి నందు కలిగి ఉండాలి, మరియు కంప్యూటర్ విభాగం నందు డిప్లొమా సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

వయస్సు :

18 – 45 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
SC / STఅభ్యర్థులు – 5 సం, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.

జీతం : ఈ ప్రకటన ద్వారా అభ్యర్థులు ఎంపికయినట్లైతే పోస్టల్ శాఖ వారి స్టాండర్డ్స్ ప్రకారం రూ 10,500/- ల వేతనం అందుకుంటారు.
దరఖాస్తు విధానం : AP DS Recruitment 2021 Apply Online
• అభ్యర్థులు ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ appost.in/gdsonline/నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.

Read Also : మెడ్ ప్లస్ మెడికల్ షాపులలో 10వ తరగతి తో ఉద్యోగాలు

దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్థులు – రూ 100/-
మిగితా అభ్యర్థులు – ఎటువంటి ఫీజు లేదు.
ఎంపిక విధానము :
అభ్యర్థుల ఎంపిక రాతపరీక్ష లేకుండా కేవలం మార్కుల మెరిట్ ఆధారంగా ఉంటుంది. ఈ ఎంపికకు సంబంధించిన పూర్తి సమాచారం క్రింది ముఖ్యమైన లింకులు సెక్షన్ లోని నోటిఫికేషన్ నందు పొందుపరిచారు, డౌన్లోడ్ చేసుకొని గమనించండి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుకు చివరి తేదీ – ఫిబ్రవరి 26, 2021
ముఖ్యమైన లింకులు : నోటిఫికేషన్లోని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకుల పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ : క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై : క్లిక్ హియర్ | మా యాప్ లింక్ – క్లిక్ హియర్

సూచన : ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఎటువంటి సందేహం ఉన్న క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే మీ సందేహాన్ని నివృత్తి కలిగిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలోని ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా అయితే, మీ జిల్లా పేరును కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే మీ జిల్లాల వారి ఉద్యోగ సమాచారాన్ని అందిస్తాము.

4 thoughts on “AP Postal Circle GDS Recruitment 2021 | గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలు”

    • తప్పకుండా తెలియజేస్తాము. మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కొరకు మా Telugujobalerts24 అనే వెబ్సైట్ ను సందర్శిస్తూ ఉండండి

      Reply

Leave a Comment