APSRTC Driving School Notification 2021

APSRTC Driving School Notification 2021 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, ఒక అడుగు ముందుకేసి మరో మంచి అవకాశాన్ని అభ్యర్థులకు కల్పించింది. ఎవరైతే డ్రైవింగ్ నందు శిక్షణ పొందలనుకుంటున్నారో వారందరికీ ఆర్టీసీ ఆధ్వర్యంలో శిక్షణను ఇవ్వనుంది. ఈ ప్రకటనలో భాగంగా అభ్యర్థులు అనుభవజ్ఞులైన ఆర్టీసీ డ్రైవర్ల చేత డైవింగ్ నందు శిక్షణతో పాటు చాలా సులభంగా డ్రైవింగ్ లైసెన్స్ పొందుతారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 20 సంవత్సరాలు నిండి, లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగిన వారు నేరుగా కడప ఆర్టీసీ డిపో నందు దరఖాస్తు చేసుకోగలరు. APSRTC Driving School Notification 2021

ముఫై ( 30 ) రోజుల పాటు జరిగే ఈ శిక్షణా కార్యక్రమానికి రూ 23,600 లు ఫీజు సంస్థ వారికి చెల్లించాల్సి ఉంటుంది. APSRTC Driving School Notification 2021

టీఎస్ ఆర్టీసీ నుండి భారీ స్థాయిలో డ్రైవర్ మరియు కండక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ రోజు నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతమున్నటువంటి ఉద్యోగుల వ్యవధి కాలం ముగిస్తుండడంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3,980 పోస్టుల భర్తీకి ఆ సంస్థ కార్యాచరణను సిద్ధం చేస్తోంది. అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి పోస్టుల వివరాలు తెలుసుకోగలరు.

జూనియర్‌ అసిస్టెంట్స్‌ (ఫైనాన్స్‌) – 39 పోస్టులు
జూనియర్‌ అసిస్టెంట్స్‌ (పర్శనల్‌) – 39 పోస్టులు
మెకానికల్‌ సూపర్‌వైజర్స్‌టైనీ – 123 పోస్టులు
ట్రాఫిక్‌ సూపర్‌వైజర్‌ టైన్‌ – 84 పోస్టులు
ఆఫీస్‌ అండర్‌ ట్రైనీ జనరల్‌ – 39 పోస్టులు
ఆర్టీసీ కానిస్టేబిల్స్‌ – 280 పోస్టులు
ఇతర పోస్టులు – 615 పోస్టులు

ఈ ప్రకటనలోని డైవింగ్ శిక్షణకు సంబంధించిన ఫీజు అలానే మరింత సమాచారం కొరకు క్రింది నంబర్లకు సంప్రదించండి.
ఫోన్ నంబర్లు :
9666991957
7382861410

నోటిఫికేషన్ క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
APSRTC Recruitment 2021

Leave a Comment