APSRTC Driving School Notification | APSRTC Recruitment 2021

ఏపియస్ ఆర్టీసీ డ్రైవింగ్ లో శిక్షణకు నోటిఫికేషన్ :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, ఒక అడుగు ముందుకేసి మరో మంచి అవకాశాన్ని అభ్యర్థులకు కల్పించింది. ఎవరైతే డ్రైవింగ్ నందు శిక్షణ పొందలనుకుంటున్నారో వారందరికీ ఆర్టీసీ ఆధ్వర్యంలో శిక్షణను ఇవ్వనుంది. ఈ ప్రకటనలో భాగంగా అభ్యర్థులు అనుభవజ్ఞులైన ఆర్టీసీ డ్రైవర్ల చేత డైవింగ్ నందు శిక్షణతో పాటు చాలా సులభంగా డ్రైవింగ్ లైసెన్స్ పొందుతారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 20 సంవత్సరాలు నిండి, లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగిన వారు నేరుగా రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపో నందు దరఖాస్తు చేసుకోగలరు.

Read More :
భవన నిర్మాణ శాఖలో ఇంటర్ తో ఉద్యోగాలు భర్తీ
SBI నుండి సొంత జిల్లాలలో ఉద్యోగాలు భర్తీకి మంచి నోటిఫికేషన్
సిగ్నలింగ్ సెంటర్ నుండి ఉద్యోగాలు భర్తీ
అటవీ శాఖలో ఇంటర్ తో ఉద్యోగాలు భర్తీ

ASRTC Recruitment 2021

నలభై ( 40 ) రోజుల పాటు జరిగే ఈ శిక్షణా కార్యక్రమానికి రూ 15,000 లు ఫీజు సంస్థ వారికి చెల్లించాల్సి ఉంటుంది. అలానే ఆర్టీసీ నుండి భారీ స్థాయిలో డ్రైవర్ మరియు కండక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. ప్రస్తుతమున్నటువంటి డ్రైవర్ల మరియు కండక్టర్ వ్యవధి కాలం ముగిస్తుండడంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5,920 పోస్టుల భర్తీకి ఆ సంస్థ కార్యాచరణను సిద్ధం చేస్తోంది. అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి అర్హత, ప్రమాణాలను తెలుసుకోగలరు.

సూచన : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలో ఆర్టీసీ నుండి డ్రైవర్ లేదా కండక్టర్ ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా, అయితే మీ జిల్లా పేరు ను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక ఆ బాధ్యత మేము తీసుకొని నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మీకు తెలియజేస్తాము. కొంత కాల వ్యవధిలో ఉద్యోగ ఖాళీలను మాత్రమే అందిస్తాము.

సంస్థ పేరు :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ
పోస్టులు : ఆర్టీసీ సంస్థ నుండి విడుదల కాబోయే నోటిఫికేషన్ ద్వారా క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు.
డ్రైవర్ – 4,897 పోస్టులు
కండక్టర్ – 1023 పోస్టులు

అర్హతలు :

విద్యార్హతలు : ఈ ప్రకటన ద్వారా విడుదలైన ఉద్యోగాలకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు క్రింది విద్యార్హతతో పాటు మరిన్ని అర్హతలను కలిగి ఉండాలి.
> అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10 వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
> తప్పనిసరిగా హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి.
> తెలుగు రాయడం మరియు చదవడం తెలిసి ఉండాలి.
వయస్సు :
18 – 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
SC / ST / BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
జీతం :
ఈ నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థులు ఎంపికయినట్లైతే ఆర్టీసీ వారి సవరణల స్టాండర్డ్స్ ప్రకారం రూ 23,500 ల వేతనాన్ని పొందుతారు.
దరఖాస్తు విధానం :
> అభ్యర్థులు ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
> అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
> అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
> అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
> అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
> భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్థులు కానీ మరియు మిగితా అభ్యర్థులు కానీ, ఎవ్వరూ కూడా ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.
ఎంపిక విధానము :
అభ్యర్థుల ఎంపిక, ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం మెరిట్ ద్వారా జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం మరియు సిలబస్ కొరకు క్రింది ముఖ్యమైన లింకుల విభాగంలోని నోటిఫికేషన్ నందు పొందుపరుస్తాను, డౌన్లోడ్ చేసుకొని గమనించగలరు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ – త్వరలో తెలియజేస్తారు
దరఖాస్తు చివరి తేదీ – త్వరలో తెలియజేస్తారు
ముఖ్యమైన లింకులు : నోటిఫికేషన్లోని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకుల పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ : క్లిక్ హియర్
అధికారిక వెబ్ సైట్ : క్లిక్ హియర్
గమనిక :
ఈ ప్రకటనలోని డైవింగ్ శిక్షణకు సంబంధించిన ఫీజు అలానే మరింత సమాచారం కొరకు క్రింది నంబర్లకు సంప్రదించండి.
ఫోన్ నంబర్లు :
9959225535,
7382912141.

18 thoughts on “APSRTC Driving School Notification | APSRTC Recruitment 2021”

    • ప్రస్తుతమున్న ఎలక్షన్ కోడ్ అయిపోగానే నోటిఫికేషన్ ఇస్తారు.వెంటనే telugujobalerts24 అనే మా వెబ్సైట్ ద్వారా తెలియజేస్తాను.

      Reply

Leave a Comment