నవతా రోడ్ ట్రాన్స్పోర్ట్ రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ / Telugujobalerts24

APSSDC Recruitment 2021 Notification :

ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ దవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నవతా రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉద్యోగ నియామకాలను చేపట్టింది. గుమస్తా,  ఆఫీసర్ / సీనియర్ ఆఫీసర్ / మేనేజర్ ( సేల్స్ & ఆపరేషన్స్ ), ఆఫీసర్ (వాహన నిర్వహణ) డ్రైవర్లు. క్లీనర్లు / వాహన సహాయకులు పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.


ఎటువంటి ఎలాంటి రాత పరీక్ష లేకుండానే, ఇంటర్వ్యూ ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు, కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా వెంటనే జాబ్ కావాలనుకునే వారూ వెంటనే ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోండి. ఈ పోస్టులకు అభ్యర్థులు ఎంపికయినట్లైతే నవతా రోడ్ ట్రాన్స్పోర్ట్ శాఖల నందు వుద్యోగం చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి నోటిఫికేషన్ విడుదలైన వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.

మా సర్వీసులు :

ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్

  • ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
  • ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :

  • ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
  • ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

APSSDC Recruitment 2021 Notification Details :

పోస్టులు గుమస్తా,  ఆఫీసర్ / సీనియర్ ఆఫీసర్ / మేనేజర్ ( సేల్స్ & ఆపరేషన్స్ ), ఆఫీసర్ (వాహన నిర్వహణ) డ్రైవర్లు. క్లీనర్లు / వాహన సహాయకులు
ఖాళీలు 198
వయస్సు30 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలుపోస్టు అనుసరించి  అభ్యర్థులు టెన్త్, గ్రాడ్యుయేషన్ అర్హత సాధించి ఉండాలి.
Read More 
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్  విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ apssdc.inనుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, ద్వారా  సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్ మరియు మిగితా అభ్యర్థులు ఎవరు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు
దరఖాస్తు ప్రారంభ తేదీమార్చి 03 ,2021
దరఖాస్ చివరి తేదీమార్చి 08, 2021
ఇంటర్వ్యూ తేదీమార్చి 09, 2021
ఎంపిక విధానంఇంటర్వ్యూ
వేతనంరూ 15,000  
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్

సూచన : ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఎటువంటి సందేహం ఉన్న క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే మీ సందేహాన్ని నివృత్తి కలిగిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలలోని ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా అయితే, మీ జిల్లా పేరును కామెంట్ సెక్షన్ లో తెలియజేసి, పక్కనే ఎరుపు రంగులో కనపడే బెల్ గుర్తు పై క్లిక్ చేసినట్లయితే మేము ఎటువంటి ఉద్యోగ సమాచారాన్ని మా వెబ్ సైట్ నందు పొందుపరచగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది.

Leave a Comment