సొంత జిల్లాలోని చోళ ఫైనాన్స్ లో ఉద్యోగాలు భర్తీ

APSSDC Recruitment 2021 Notification :

APSSDC ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జస్ట్ డైల్, చోళ ఇన్సూరెన్స్, భారత్ రైసింగ్ స్టార్ మొబైల్స్ నందు ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ఫీల్డ్ సేల్స్ ఎక్జిక్యూటివ్, మొబైల్ అసెంబ్లర్, సీనియర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష లేకుండానే కేవలం మెరిట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read More – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్

APSSDC Recruitment 2021 Notification Full Details :

పోస్టులు ఫీల్డ్ సేల్స్ ఎక్జిక్యూటివ్, మొబైల్ అసెంబ్లర్, సీనియర్ ఆఫీసర్
ఖాళీలు135
Read MoreHDFC బ్యాంకులలో ఉద్యోగాలు
వయస్సు28, 30 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతలు• జస్ట్ డైల్ – ఏదైనా డిగ్రీ
• చోళ ఇన్సూరెన్స్- ఇంటర్ లేదా డిప్లొమా లేదా డిగ్రీ
• భారత్ రైసింగ్ స్టార్ మొబైల్స్ – 10th లేదా ఇంటర్, ఐటీఐ
● నోట్ – మిగితా పోస్టుల అర్హతలను క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• రిజిస్టర్ చేసుకున్న పత్రమును ప్రింట్ ఔట్ తీసుకొని డైరెక్టుగా ఇంటర్వ్యూ కెళ్తే సరిపోతుంది.
Read MoreICICI బ్యాంకులలో ఉద్యోగాలు
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
ఇంటర్వ్యూ తేదీడిసెంబర్ 13, 2021
ఎంపిక విధానంఇంటర్వ్యూ
వేతనం రూ 25,000 /-
Telugujobalerts24

APSSDC Recruitment 2021 Apply Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts24
Telugujobalerts24

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

1 thought on “సొంత జిల్లాలోని చోళ ఫైనాన్స్ లో ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment