పసు సంవర్ధక శాఖలో ఉద్యోగాలు భర్తీ / BPNL Recruitment 2021

BPNL Recruitment 2021 / Telugujobalerts24 :

భారతీయ పశుపాలన్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (BPNL) దేశావ్యాప్తంగా భారీ నియామక ప్రక్రియను చేపట్టింది. ఇందులో భాగంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 3216 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.

bharatiyapashupalan

ఎంపిక ప్రక్రియ రాతపరీక్ష, ఎఫీసియెన్సీ టెస్ట్ ఆధారంగా ఉంటుంది. డిగ్రీ, ఇంటర్‌ మరియు పదో తరగతి పోస్టు అనుసరించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా వెంటనే జాబ్ కావాలనుకునే వారూ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోండి. ఈ పోస్టులకు అభ్యర్థులు ఎంపికయినట్లైతే ఆయా రాష్ట్రాలలోని సొంత జిల్లాలలో విధినిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి నోటిఫికేషన్ విడుదలైన వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

Read More :

పోస్టులు భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ (BPNL)
ఖాళీలు3216
వయస్సు45 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలుసేల్స్ అసిస్టెంట్ : 10 వ తరగతి ఉత్తీర్ణత. సేల్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ : 12 వ తరగతి ఉత్తీర్ణత. సేల్స్ మేనేజర్ : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
READ MORE 
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ www.bharatiyapashupalan.com నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుసేల్స్ అసిస్టెంట్ రూ 590/-, సేల్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ రూ 708/-, సేల్స్ మేనేజర్ రూ 826/-
దరఖాస్తు ప్రారంభ తేదీజనవరి 30,2021
దరఖాస్తు చివరి తేదీఫిబ్రవరి 15,2021
ఎంపిక విధానంరాత పరీక్ష, పత్ర ధృవీకరణ, ఇంటర్వ్యూ
ఇంటర్వ్యూ తేదీత్వరలో తెలియజేస్తారు
READ MORE 
జాయినింగ్ డేట్త్వరలో తెలియజేస్తారు
వేతనంసేల్స్ మేనేజర్ – రూ 21,000/-, సేల్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ – రూ 18,000/-, సేల్స్ అసిస్టెంట్ – రూ 15,000/-
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లినే అప్లైక్లిక్ హియర్

సూచన : ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఎటువంటి సందేహం ఉన్న క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే మీ సందేహాన్ని నివృత్తి కలిగిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలలోని ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా అయితే, మీ జిల్లా పేరును కామెంట్ సెక్షన్ లో తెలియజేసి, పక్కనే ఎరుపు రంగులో కనపడే బెల్ గుర్తు పై క్లిక్ చేసినట్లయితే మేము ఎటువంటి ఉద్యోగ సమాచారాన్ని మా వెబ్ సైట్ నందు పొందుపరచగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది.

11 thoughts on “పసు సంవర్ధక శాఖలో ఉద్యోగాలు భర్తీ / BPNL Recruitment 2021”

  1. Pingback: ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉద్యోగాల భర్తీ / Telugujobalerts24 - Telugu Job Alerts 24

  2. Sir nalgonda
    Yeppudu avuthundhi sir recurment
    Nenu sells assistant ki apply chesina
    Recurment yetla chestaru sir

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *