రోడ్డు రవాణా శాఖలో 10th తో భారీగా ఉద్యోగాలు

BRO Recruitment 2022 :

BRO బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన పరిధిలోని బోర్డర్ రోడ్స్ వింగ్ – జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్ విభాగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి పాసైన వారు ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు, అలానే ఇంటర్ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Telugujobalerts24

BRO Recruitment 2022 Notification :

పోస్టులు • స్టోర్ కీపర్ టెక్నికల్ – 377
• మల్టి స్కిల్డ్ వర్కర్ – 499
వయస్సు• 25, 27 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలుస్టోర్ కీపర్ – 10+2 ( ఇంటర్మీడియట్ ) ఉత్తీర్ణత మరియు వాహనాలు లేదా ఇంజినీరింగ్ పరికరాలకు సంబంధించిన స్టోర్ కీపింగ్ పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి.
మల్టి స్కిల్డ్ వర్కర్ – 10వ తరగతితో పాటు మోటార్ లేదా వాహనాలు లేదా ట్రాక్టర్ల మెకానిక్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
మరిన్ని జాబ్స్సొంత గ్రామాలలో కరూర్ వైశ్య బ్యాంకుల ద్వారా ఉద్యోగాలు
10th తో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ద్వారా మరో నోటిఫికేషన్
వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు
10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. Railway jobs 2022
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలనుక్రింది చిరునామాకు పంపించండి.
భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
చిరునామాCommandant, GRFE Centre, Gighi Camp, Pune- 411015
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 50/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీజులై 28, 2022
దరఖాస్తు చివరి తేదీఆగస్టు 10, 2022
ఎంపిక విధానంరాతపరిక్ష
వేతనం పోస్టును బట్టి జీతం లభిస్తుంది
telugujobs

BRO Recruitment 2022 Apply Online :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts
BRO Recruitment 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

20 thoughts on “రోడ్డు రవాణా శాఖలో 10th తో భారీగా ఉద్యోగాలు”

Leave a Comment