CPCB Notification 2023 కేవలం 10th అర్హతతో అద్భుతమైన భారీ నోటిఫికేషన్

CPCB Recruitment 2023 :

CPCB కేంద్ర కాలుష్య నివారణ బోర్డ్‌ నుండి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మల్టిటాస్కింగ్ స్టాఫ్, ఫీల్డ్ అటెండర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Bank jobs 2023

CPCB Notification 2023 Full Details :

CPCB నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ మార్చి 06, 2023న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి లాంటి పూర్తి సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

cpcb scientist b syllabus

పోస్టులు • మల్టి టాస్కింగ్ స్టాఫ్
• ఫీల్డ్ అటెండర్
• డేటా ఎంట్రీ ఆపరేటర్‌
• జూనియర్‌ ల్యాబొరేటరీ అసిస్టెంట్‌,
• సైంటిస్ట్ బీ
• అసిస్టెంట్‌ లా ఆఫీసర్‌
• సీనియర్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌
• టెక్నికల్‌ సూపర్‌వైజర్‌
• అసిస్టెంట్‌
• అకౌంట్స్‌ అసిస్టెంట్‌
• సీనియర్‌ ల్యాబొరేటరీ అసిస్టెంట్‌
మొత్తం ఖాళీలు• 163
వయస్సు• 30 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలుఅప్పర్ డివిజన్ క్లర్క్ :

• గుర్తింపు పొందిన యూనివర్సిటీ డిగ్రీ లేదా తత్సమానం.
• టైపింగ్ వేగం

డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్-II :

• గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుండి 12వ తరగతి ఉత్తీర్ణత
• గంటకు 8000 కీ డిప్రెషన్‌ల కంటే తక్కువ వేగం పరీక్ష
• డేటా ఎంట్రీ పని కోసం స్పీడ్ టెస్ట్ ద్వారా నిర్ధారించబద్డుతుంది.

జూనియర్ లాబొరేటరీ అసిస్టెంట్ :

• గుర్తింపు పొందిన వారి నుండి సైన్స్ సబ్జెక్ట్‌లో 12వ తరగతి ఉత్తీర్ణత సైన్స్‌లో డిగ్రీ.

లోయర్ డివిజన్ క్లర్క్ :

• గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి ఉత్తీర్ణత లేదా సమానమైన అర్హత
• టైపింగ్ వేగం 35 ఆంగ్లంలో లేదా 30 w.p.m హిందీలో కంప్యూటర్లో సమయం పది నిమిషాలు అనుమతించబడింది.

ఫీల్డ్ అటెండెంట్ :

• గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణత.

మల్టీీ టాస్కింగ్ స్టాఫ్ :

• 10వ తరగతి
మరిన్ని జాబ్స్10th తో గ్రామీణ యాంత్రిక ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
రాతపరీక్ష లేకుండా ఐసీఐసీఐ బ్యాంకులలో ఉద్యోగాలు భర్తీ
ఎయిర్ ఇండియా 4200 ఇంటర్వ్యూ షెడ్యూల్
రైల్వే శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి ప్రకటన
ఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజు• జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 250/-
దరఖాస్తు ప్రారంభ తేదీమార్చి 06, 2023
దరఖాస్తు చివరి తేదీమార్చి 31, 2023
ఎంపిక విధానం• రాతపరీక్ష
స్క్కిల్ టెస్ట్
వేతనం రూ 35,000 /-
Telugujobalerts24

CPCB Recruitment 2023 Apply Online Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
Attender jobs 2023

6 thoughts on “CPCB Notification 2023 కేవలం 10th అర్హతతో అద్భుతమైన భారీ నోటిఫికేషన్”

Leave a Comment