DAWD ఆంధ్రప్రదేశ్ నందు 10th అర్హతతో అటెండర్,విల్లేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

DAWD AP Recruitment 2022 :

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వికలాంగుల సంక్షేమ శాఖ, ఉమ్మడి గుంటూరు జిల్లా లో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన విభిన్న ప్రతిభావంతుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా గ్రూప్ 4 పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ -3
మా యాప్
APSRTC Jobs

DAWD Job Vacancies 2022 :

  • జూనియర్ అసిస్టెంట్ – 06 పోస్టులు
  • జూనియర్ ఆడిటర్ – 01 పోస్టు
  • టైపిస్ట్ – 02 పోస్టులు
  • టైపిస్ట్ / స్టెనో – 01 పోస్టు
  • జూనియర్ స్టెనోగ్రాఫర్ – 01 పోస్టు
  • వెటర్నరీ అసిస్టెంట్ – 01 పోస్టు
  • ఫార్మసిస్ట్ గ్రేడ్-2 – 01 పోస్టు
  • ఎంపీహెచ్‌ఏ – 01 పోస్టు
  • హెల్త్ అసిస్టెంట్ – 01 పోస్టు
  • మెటర్నిటీ అసిస్టెంట్ – 01 పోస్టు
  • బోర్‌వెల్ ఆపరేటర్ – 01 పోస్టు
  • విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రేడ్-3 – 09 పోస్టులు
  • షరాఫ్ – 01 పోస్టు
  • ఆఫీస్ సబార్డినేట్ – 07 పోస్టులు
  • వాచ్‌మెన్ కమ్ హెల్పర్ – 01 పోస్టు
  • వాచ్‌మెన్ – 03 పోస్టులు
  • నైట్ వాచ్‌మెన్ – 02 పోస్టులు
  • బంగ్లా వాచర్ – 01 పోస్టు
  • కుక్ – 01 పోస్టు
  • కమాటి – 02 పోస్టులు
  • స్కావెంజర్ – 01 పోస్టు
  • స్వీపర్ – 01 పోస్టు
  • పీహెచ్‌ వర్కర్ – 01 పోస్టు
  • యుటెన్సిల్ క్లీనర్ – 01 పోస్టు
  • బేరర్ – 01 పోస్టు
  • మొత్తం పోస్టుల సంఖ్య – 49

AP Backlog Jobs Eligibility 2022 :

  • షరాఫ్ – 10వ తరగతి ఉత్తీర్ణత
  • ఆఫీస్ సబ్ ఆర్డినేట్ – 7వ తరగతి ఉత్తీర్ణత
  • నెట్ వాచ్ మెన్ – 5వ తరగతి ఉత్తీర్ణత
  • వాచ్ మెన్ కం హెల్పర్ – 5వ తరగతి ఉత్తీర్ణత
  • వాచ్ మెన్ – స్థానిక భాషల యందు చదువుట మరియు వ్రాయుట తెలిసి యుండవలెను
  • బంగ్లా వాచర్ – స్థానిక భాషల యందు చదువుట మరియు వ్రాయుట తెలిసి యుండవలెను
  • కుక్ – స్థానిక భాషల యందు చదువుట మరియు వ్రాయుట తెలిసి యుండవలెను
  • కమాటి – స్థానిక భాషల యందు చదువుట మరియు వ్రాయుట తెలిసి యుండవలెను
  • స్వీపర్ – స్థానిక భాషల యందు చదువుట మరియు వ్రాయుట తెలిసి యుండవలెను
  • క్లీనర్ – స్థానిక భాషల యందు చదువుట మరియు వ్రాయుట తెలిసి యుండవలెను
  • పిహెచ్ వర్కర్ – స్థానిక భాషల యందు చదువుట మరియు వ్రాయుట తెలిసి యుండవలెను
  • వెటర్నరీ అసిస్టెంట్ –
  • ఆనిమాల్ హస్బెండరీ నందు డిప్లొమా ఉత్తీర్ణత.
  • ఫార్మసీస్ట్ గ్రేడ్ – 2 –
  • AP లోని గుర్తింపు పొందిన కళాశాల నుండి మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ట్రైనింగ్ కోర్సు పూర్తై ఉండాలి.
  • డి ఫార్మాసి లేదా బి ఫార్మాసి ఉత్తీర్ణత మరియు కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉండవలెను.
  • సైన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ లో గ్రాడ్యుయేట్ మరియు అంతకంటే ఎక్కువ.
  • బ్యాచిలర్ ఆఫ్ సైన్సు లేదా బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (ఆనర్స్)
  • మాస్టర్ అఫ్ సైన్స్ ఉత్తీర్ణత.
  • హెల్త్ అసిస్టెంట్ –
  • ఇంటర్మీడియట్ తో పాటు MPHA ఉత్తీర్ణత
  • పారామెడికల్ బోర్డ్ AP నందు రిజిస్ట్రేషన్ చేసియుండవలెను
  • మెటర్నిటీ అసిస్టెంట్ –
  • AP లోని గుర్తింపు పొందిన కళాశాల నుండి మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ట్రైనింగ్ కోర్సు
  • బోర్ వెల్ అపరేటర్ – 10 వ తరగతి ఉత్తీర్ణతతో పాటు పిట్టర్ విభాగం నందు ఐటీఐ ఉత్తీర్ణులై ఉండవలెను
  • విలేజ్ ఆగికల్చరల్ అసిస్టెంట్ – దేశంలో గుర్తించబడిన ఏ విశ్వవిద్యాలయం నుండైన అగ్రికల్చర్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
  • అగ్రికల్చర్ విభాగంలో నాలుగు సంవత్సరాల B.Tech ఉత్తీర్ణత.
  • 2 సంవత్సరాల డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ లేదా
  • డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ (సీడ్ టెక్నాలజీ) (సేంద్రియ వ్యవసాయం) లేదా
  • 3 సంవత్సరాల డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ లేదా
  • బీజేడ్ సి విభాగంలో బియస్సి డిగ్రీ ఉత్తీర్ణత.

వయోపరిమితి : 18 నుంచి 52 సంవత్సరాల వయస్సు మించరాదు.

SC, ST వారికి – 5 సంవత్సరాలు
OBC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

జీత భత్యాలు : పోస్టును బట్టి జీతం లభిస్తుంది.

ఎంపిక విధానం : ఎటువంటి రాతపరీక్ష లేదు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

AP SC ST Backlog Job Notification 2022 Apply Process :

దరఖాస్తు విధానం:

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

అప్లై చేయుకు కావాల్సిన పత్రాలు :

  • ఇటీవలి ఫోటో
  • సంతకం
  • ID ప్రూఫ్
  • పుట్టిన తేదీ రుజువు.
  • విద్యార్హత పత్రాలు
  • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
  • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్.
AP SC ST Backlog Posts Recruitment 2022 Apply Online Links :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు మరియు మిగితా అభ్యర్ధులు – ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
దరఖాస్తు ప్రారంభ తేదీనవంబర్ 25, 2022
దరఖాస్తు చివరి తేదీడిసెంబర్06, 2022
వేతనంపోస్టును బట్టి జీతం లభిస్తుంది
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
telugu jobs

15 thoughts on “DAWD ఆంధ్రప్రదేశ్ నందు 10th అర్హతతో అటెండర్,విల్లేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment