District Court Jobs 2022 Telugu :
బీహార్ రాష్ట్రంలోని జిల్లా కోర్టులలో రెండు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేయు విధానంగా భారీ నోటిఫికేషన్ విడుదలైంది. 10th పాసైతే చాలు ప్యూన్ ఉద్యోగాలకు చేసుకోవచ్చు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపి మరియు తెలంగాణా వారిద్దరూ అప్లై చేసుకునే అవకాశం కలదు. రాతపరీక్ష తో ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
మనం అప్లై చేయవచ్చా లేదా అనే వీడియో చూడంది :
మరిన్ని ఉద్యోగాలు :
- CIL Recruitment 2023 రాతపరీక్ష లేకుండానే బొగ్గు గనుల యూనిట్లలలో ట్రైనీ ఉద్యోగాలు భర్తీ
- IGMH Recruitment 2023 సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- ONGC Recruitment 2023 కేవలం 10వ తరగతి అర్హతతో 2500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
- Sainik School Recruitment 2023 సైనిక్ స్కూల్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- Latest Tech Mahindra Jobs 2023, ఇంటర్ అర్హతతో తెలుగు వారికి మాత్రమే భారీ జాబ్స్
Court Attendant jobs 2022 Full Details :
పోస్టులు | • ప్యూన్ ( అటెండర్ ) – 1673 పోస్టులు • క్లర్క్ – 3325 పోస్టులు • స్టెనోగ్రాఫర్ – 1562 పోస్టులు • కోర్ట్ రీడర్ – 1132 పోస్టులు |
వయస్సు | • 37, 40, 42 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్ |
విద్యార్హతలు | ప్యూన్ : • కనీసం 10వ తరగతి / మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత. క్లర్క్ : • ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన అర్హత. • కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. స్టెనోగ్రాఫర్ : • ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన అర్హత. • అభ్యర్థి తప్పనిసరిగా స్టెనోగ్రఫీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. • కంప్యూటర్ టైపింగ్లో ప్రావీన్యులై ఉండాలి. కోర్ట్ రీడర్ కమ్ డిపాజిషన్ రైటర్ : • ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన అర్హత. • అభ్యర్థి తప్పనిసరిగా ఇంగ్లీష్ మరియు హిందీ టైపింగ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. • కంప్యూటర్ టైపింగ్లో నైపుణ్యం అవసరం. |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 600/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 300/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | సెప్టెంబర్ 01, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | అక్టోబర్ 15, 2022 |
ఎంపిక విధానం | రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ |
వేతనం | పోస్టును అనుసరించి జీతం లభిస్తుంది |
Bihar Court Clerk Recruitment 2022 Apply Online :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Vuyyuru
Ha apply cheyavachandi. Telugujobalerts అనే మన వెబ్సైట్ నందు అప్లై లింక్ కలదు చూడండి
This all information is true are not. Please confirm
True
Location akada
అన్ని జిల్లాలలో
I want job
Ha apply cheyavachandi. Telugujobalerts24 అనే మన వెబ్సైట్ నందు అప్లై లింక్ కలదు చూడండి