DRDO CEPTAM 10th, ఇంటర్ అర్హతలతో 1061 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

DRDO CEOPTAM Recruitment 2022 :

DRDO 10th అర్హతతో ఉద్యోగాల కోసం ఎదుచూస్తున్నారా అయితే రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డీఆర్‌డీవో దేశవ్యాప్తంగా ఉన్న డీఆర్‌డీవో పరిశోధనా కేంద్రాల్లో ఖాళీల నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 10వ తరగతి పాసైతే చాలు ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ పాసైన వారికి కూడా పోస్టులు కలవు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ -3
మా యాప్
APSRTC Jobs

DRDO Job Vacancies 2022 :

  • సెక్యూరిటీ అసిస్టెంట్ – 41 పోస్టులు
  • వెహికల్ ఆపరేటర్ – 145 పోస్టులు
  • ఫైర్ ఇంజిన్ డ్రైవర్ – 18 పోస్టులు
  • ఫైర్‌మ్యాన్ – 86 పోస్టులు
  • జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్ – 33 పోస్టులు
  • స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1 (ఇంగ్లిష్ టైపింగ్) – 215 పోస్టులు
  • స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 (ఇంగ్లిష్ టైపింగ్) – 123 పోస్టులు
  • అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ (ఇంగ్లిష్ టైపింగ్) – 250 పోస్టులు
  • అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ (హిందీ టైపింగ్) -12 పోస్టులు
  • స్టోర్ అసిస్టెంట్ (ఇంగ్లిష్ టైపింగ్) – 134 పోస్టులు
  • స్టోర్ అసిస్టెంట్ (హిందీ టైపింగ్) – 04 పోస్టులు

DRDO MTS Recruitment 2022 Qualifications :

అగ్నిమాపక సిబ్బంది :

  • సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ (10+2 సిస్టమ్ కింద 10వ తరగతి ఉత్తీర్ణత) కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తించబడింది.
  • ద్విచక్ర వాహనాలు మరియు లైట్ మరియు హెవీ వాహనాలకు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం మరియు
  • ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన.
  • వయస్సు : 18 – 27 సంవత్సరాలు

జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ (JTO) :

  • డిగ్రీ స్థాయిలో హిందీ లేదా ఇంగ్లీష్ తప్పనిసరి లేదా ఎంపిక సబ్జెక్ట్‌గా ఇంగ్లీష్ లేదా హిందీలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం యొక్క మాస్టర్స్ డిగ్రీ. లేదా
  • ఏదైనా సబ్జెక్ట్‌లో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం యొక్క మాస్టర్స్ డిగ్రీ, హిందీని బోధనా మాధ్యమంగా కలిగి ఉండాలి మరియు డిగ్రీ స్థాయిలో ఇంగ్లీష్‌ని తప్పనిసరి సబ్జెక్ట్‌గా ఉండాలి. లేదా
  • వయస్సు : 30 ఏళ్ళ మించరాదు

స్టెనోగ్రాఫర్ గ్రేడ్ – I (ఇంగ్లీష్ టైపింగ్) :

  • గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
  • టైపింగ్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
  • వయస్సు : 30 సంవత్సరాలు

మరిన్ని ఉద్యోగాలు :

స్టెనోగ్రాఫర్ గ్రేడ్ – II (ఇంగ్లీష్ టైపింగ్) :

  • గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి 12వ తరగతి ఉత్తీర్ణత.
  • టైపింగ్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
  • వయస్సు : 18-27 సంవత్సరాలు

అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ (ఇంగ్లీష్ టైపింగ్) :

  • గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి 12వ తరగతి ఉత్తీర్ణత లేదా తత్సమానం.
  • వయస్సు : 18-27 సంవత్సరాలు
  • టైపింగ్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ (హిందీ టైపింగ్) :

  • గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి 12వ తరగతి ఉత్తీర్ణత లేదా తత్సమానం.
  • వయస్సు : 18-27 సంవత్సరాలు
  • హిందీ విభాగం నందు టైపింగ్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

సెక్యూరిటీ అసిస్టెంట్ :

  • 12వ తరగతి (ఇంటర్) ఉత్తీర్ణత లేదా
  • గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి తత్సమానం లేదా
  • ఎక్స్‌సర్వీస్‌మెన్ విషయంలో సాయుధ దళాలు అందించే తత్సమాన సర్టిఫికేట్.
  • ఇతర ముఖ్యమైన అవసరాలు శారీరక దృఢత్వం మరియు కఠినమైన విధులను చేపట్టే సామర్థ్యం.
  • వయస్సు : 18 – 27 సంవత్సరాలు

వెహికల్ ఆపరేటర్ :

  • 10వ తరగతి ఉత్తీర్ణత.
  • ద్విచక్ర వాహనాలు మరియు లైట్ మరియు హెవీ వాహనాలకు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం మరియు
  • మోటారు యంత్రాంగానికి సంబంధించిన పరిజ్ఞానం.
  • కనీసం మూడేళ్లపాటు మోటారు కారు నడిపిన అనుభవం.
  • వయస్సు : 18 – 27 సంవత్సరాలు

ఫైర్ ఇంజన్ డ్రైవర్ :

  • గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతిలో ఉత్తీర్ణత.
  • ద్విచక్ర వాహనాలు మరియు లైట్ మరియు హెవీ వాహనాలకు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం మరియు
  • ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన.
  • శారీరక దృఢత్వం మరియు కఠినమైన విధులను నిర్వహించగల సామర్థ్యం.
  • వయస్సు : 18 – 27 సంవత్సరాలు
DRDO MTS Recruitment 2022 Apply Process :
  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

అప్లై చేయుకు కావాల్సిన పత్రాలు :

  • ఇటీవలి ఫోటో
  • సంతకం
  • ID ప్రూఫ్
  • పుట్టిన తేదీ రుజువు.
  • విద్యార్హత పత్రాలు
  • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
  • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్.

దరఖాస్తు ఫీజు :

OC, OBC అభ్యర్థులకు రూ 100/- లు అలానే SC, ST అభ్యర్థులకు రూ 00/-లు చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేదీ – నవంబర్ 17, 2022
  • దరఖాస్తు చేయుటకు ఆఖరు తేదీ – డిసెంబర్ 07, 2022
  • రాతపరీక్ష తేదీ – త్వరలో తెలియజేస్తారు.

ఎంపిక విధానం :

  • ఆన్ లైన్ రాతపరీక్ష
  • శారీర దృడత్వ మరియు సామర్ఢ్య పరీక్షలు
  • జనరల్‌ ఇంగ్లిష్‌, డేటా అనాలసిస్‌, రీజనింగ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ నుంచి ప్రశ్నలు ఇస్తారు.
  • ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నపత్రం నందు 100 ప్రశ్నలు ఉంటాయి. వీటిని 100 మార్కులకు కేటాయిస్తారు. పరీక్ష సమయం 90 నిమిషాలుగా ఉంటుంది.
  • మెయిన్‌ పరీక్ష ప్రశ్నపత్రం నందు 155 ప్రశ్నలు ఉంటాయి. వీటిని 200 మార్కులు కేటాయిస్తారు. 150 నిమిషాల సమయం ఉంటుంది.
DRDO Recruitment 2022 Apply Online Links :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు మిగితా అభ్యర్ధులు – ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
దరఖాస్తు ప్రారంభ తేదీనవంబర్ 17, 2022
దరఖాస్తు చివరి తేదీడిసెంబర్ 07, 2022
ఎంపిక విధానంరాతపరీక్ష, PET
వేతనంపోస్టును బట్టి జీతం లభిస్తుంది
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
telugu jobs

32 thoughts on “DRDO CEPTAM 10th, ఇంటర్ అర్హతలతో 1061 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్”

Leave a Comment