విద్యాశాఖలో 7236 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్/10th పాసైన వారికి కూడా అవకాశం

DSSSB Teaching And Non Teaching Staff Recruitment 2021 :

దిల్లీ ప్ర‌భుత్వానికి చెందిన దిల్లీ స‌బార్డినేట్ స‌ర్వీసెస్ సెల‌క్ష‌న్ బోర్డ్ (DSSSB), ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్ (టీజీటీ), అసిస్టెంట్ టీచర్ (ప్రైమ‌రీ, న‌ర్స‌రీ), జూనియ‌ర్ సెక్ర‌టేరియ‌ట్ అసిస్టెంట్‌, కౌన్సెల‌ర్‌, ప‌ట్వారీ పోస్టులను కేవలం 10వ తరగతి అర్హతతో భర్తీ చేయనున్నారు. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.

Raed More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు – ◆ వాట్సాప్ గ్రూప్ – 8 | ◆ వాట్సాప్ గ్రూప్ – 10 | ◆ వాట్సాప్ గ్రూప్ – 11 | ◆ వాట్సాప్ గ్రూప్ – 12

రాతపరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఉద్యోగం కావాలనుకునే ప్రతిఒక్కరు వెంటనే ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు DSSSB నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.

మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

Telugujobalerts24

ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
• ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

DSSSB Teaching And Non Teaching Staff Recruitment 2021 Full Details :

పోస్టులు ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్ (టీజీటీ), అసిస్టెంట్ టీచర్ ( ప్రైమ‌రీ, న‌ర్స‌రీ ), జూనియ‌ర్ సెక్ర‌టేరియ‌ట్ అసిస్టెంట్‌, కౌన్సెల‌ర్‌, ప‌ట్వారీ
ఖాళీలు7236
వయస్సు32 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలు1. ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్ : సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఏ (ఆన‌ర్స్), బ్యాచిల‌ర్స్ డిగ్రీ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు సీటెట్‌లో అర్హ‌త సాధించి ఉండాలి.
2. అసిస్టెంట్ టీచర్ : ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌తో పాటు న‌ర్సరీ టీచ‌ర్ ఎడ్యుకేష‌న్ ప్రోగ్రాంలో డిప్లొమా / స‌ర్టిఫికెట్ కోర్సు చేసి ఉండాలి.
3. జూనియ‌ర్ సెక్ర‌టేరియ‌ట్ అసిస్టెంట్‌ : మెట్రిక్యులేష‌న్/ సెకండ‌రీ స్కూల్ ఎగ్జామినేష‌న్ ఉత్తీర్ణ‌త‌ మరియు ఇంగ్లిష్‌లో నిమిషానికి 35 ప‌దాలు, హిందీలో 30 ప‌దాలు టైపింగ్ స్పీడ్ ఉండాలి.
4. కౌన్సెల‌ర్‌ : సైకాల‌జీ / అప్లైడ్ సైకాల‌జీలో బ్యాచిల‌ర్స్ డిగ్రీతో పాటు కౌన్సెలింగ్ సైకాల‌జీలో పీజీ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌ మరియు సంబంధిత అనుభ‌వం ఉండాలి.
5. ప‌ట్వారీ : గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌ మరియు కంప్యూట‌ర్ ప్రొఫిషియ‌న్సీతో పాటు ఉర్దూ / హిందీలో పని అనుభ‌వం.
READ MOREఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీమే25, 2021
దరఖాస్తు చివరి తేదీజులై 10,2021
ఎంపిక విధానంవ‌న్ టైర్‌ / టూ టైర్ ఎగ్జామినేష‌న్ స్కీం, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు
READ MORE తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగాలు
వేతనంపోస్టును బట్టి జీతం లభిస్తుంది.
DSSSB Recruitment 2021
నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
DSSSB Recruitment 2021

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *