Firman Jobs 2022 In Telugu :
ఇండియన్ నేవీ కింది గ్రూప్ – సీ నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్ సివిలియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 3 ◆ మా యాప్ |
Fireman Recruitment 2022 in Telugu :
పోస్టులు | • ఫైర్ ఇంజిన్ డ్రైవర్ • ఫైర్ మ్యాన్ |
ఖాళీలు | • ఫైర్ ఇంజిన్ డ్రైవర్ – 36 • ఫైర్ మ్యాన్ – 184 |
వయస్సు | • 56 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • 10వ తరగతి ఉత్తీర్ణత. • డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు అనుభవం కలిగి ఉండాలి |
మరిన్ని జాబ్స్ | • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల వుద్యోగాాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాలు • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • రోడ్డు రవాణా శాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు • వ్యవసాయ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ • కోర్టులలో గ్రూప్ 4 లెవెల్ ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి. • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలనుక్రింది చిరునామాకు పంపించండి. |
చిరునామా | The Flag Officer Commanding in Chief, Head Quarters Eastern Naval Command, Naval Base, Visakhapatnam, Andhra Pradesh – 530014. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జులై 25, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | ఆగస్ట్ 30, 2022 |
ఎంపిక విధానం | రాతపరిక్ష |
వేతనం | రూ 14,500 /- |
Indian Navy Recruitment 2022 Fireman Application Form :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Pingback: కేవలం ఇంటర్ అర్హతతో పరిమినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ - Telugu Job Alerts 24
Pingback: BSIP ఇంటర్ అర్హతతో నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు భర్తీ - Telugu Job Alerts 24
Pingback: APSRTC నుండి 10వ తరగతితో 30వేల జీతం గల ఉద్యోగాలు భర్తీ - Telugu Job Alerts 24
Pingback: TCS నుండి అద్భుతమైన నోటిఫికేషన్ | బ్యాక్ ల్యాక్స్ ఉన్న పర్లేదు అప్లై చేసుకోండి - Telugu Job Alerts 24
Pingback: ప్రభుత్వ ఆఫీసులలో భారీగా 10వ తరగతి అర్హతతో ఉద్యోగాలు - Telugu Job Alerts 24
Telugu jobs parimenent
అవునండి
Fire department
హ అప్లై చేసుకోండి
Respect sir
My self erelly madhu
Am searching for job
If any requirement so please inform me
మీ అర్హతలు ?