10th తో క్లర్క్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్/Telugujobalerts24

10th, Inter విద్యార్హత గల ఉద్యోగాలు :

భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ‌ రంగంలో భాగంగా ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా మ‌ల్టీటాస్కింగ్‌ స్టాఫ్, హౌజ్‌కీపింగ్ స్టాఫ్‌, మెస్ స్టాఫ్,ఎల్‌డీసీ, క్ల‌ర్క్ హిందీ టైపిస్ట్, స్టెనోగ్రాఫ‌ర్‌, స్టోర్ సూప‌రింటెండెంట్, స్టోర్‌కీప‌ర్‌, లాండ్రీమెన్‌, ఆయా, పెయింట‌ర్, వాల్క‌నైజ‌ర్‌, డ్రైవ‌ర్‌,కుక్‌,ఫైర్‌మెన్‌ పోస్టుల.భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎటువంటి ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూలు లేకుండానే మార్కుల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు, కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా వెంటనే జాబ్ కావాలనుకునే వారూ వెంటనే ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోండి. ఈ పోస్టులకు అభ్యర్థులు ఎంపికయినట్లైతే దేశంలోని వివిధ ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌లో విధినిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి నోటిఫికేషన్ విడుదలైన వెంటనే దరఖాస్తు చేసుకోగలరు

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.

మా సర్వీసులు :

ప్లాన్ నంబర్ – 1 : 350 Rs / Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్

  • ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
  • ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :

  • ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
  • ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

IAF Recruitment 2021 Full Details :

పోస్టులుమ‌ల్టీటాస్కింగ్‌ స్టాఫ్, హౌజ్‌కీపింగ్ స్టాఫ్‌, మెస్ స్టాఫ్,ఎల్‌డీసీ, క్ల‌ర్క్ హిందీ టైపిస్ట్, స్టెనోగ్రాఫ‌ర్‌, స్టోర్ సూప‌రింటెండెంట్, స్టోర్‌కీప‌ర్‌, లాండ్రీమెన్‌, ఆయా, పెయింట‌ర్, వాల్క‌నైజ‌ర్‌, డ్రైవ‌ర్‌,కుక్‌,ఫైర్‌మెన్‌
ఖాళీలు257
వయస్సు25 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలుపోస్టు అనుసరించి పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణ‌త‌.
Read More 
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని చిరునామాకు పంపించండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్ మరియు మిగితా అభ్యర్థులు ఎవరు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్ • MTS, Cook – S Adm O, Air Force Station Makarpura, Vadodra (Guj)- 390014
• Mess Staff, HKS- Adjt (O) Air Force Station Jamnagar (Guj) – 361003
• MTS – Adjt (Q) Air Force Station Darjipura, Near Golden Chokri, Vadodra (Guj) – 390022
• Cook (OG) – Adjt (R) Air Force Station Naliya, Taluka -Abdasa, Distt– Kutch (Guj) – 370655
• HKS, Mess Staff, MTS, LDC – C Adm O, Air Force Station, Samana, Distt– Jamnagar (Guj)- 360520
• Carpenter, HKS, Laundryman, Mess Staff, Cook (OG), LDC, Steno Grade-II – C Adm O, Air Force Station, Vayushakti Nagar, Chiloda Road, Distt– Gandhinagar (Guj) – 382042
• HKS, Mess Staff, MTS, Cook (OG)- C Adm O, Air Force Station, Lohagaon, PUNE (MH)-411032.
• Mess Staff – S Adm O, Air Force Station SEWA, Near JNPT Admin Building Raigarh, New Mumbai (MH) – 400707
• Carpenter, HKS, Mess Staff, MTS, Painter, Cook (OG) – C Adm O, Air Force Station Madh Island, PO-Versova, Via– Andheri (W) Mumbai-400061
• Clerk Hindi Typist – Adjt 6 Air Men Selection Center, Near Ram Mandir, Cottongreen, Mumbai-400033
• HKS, MTS, Cook (OG), LDC – C Adm O, Air Force Station Lonavala, PO-INS Shivaji, Dist PUNE (MH) -410402
• Fireman, HKS, MTS, Cook (OG), LDC, Steno Gde-II, Store Keeper – C Adm O, Air Force Station, Kalina Santa Cruz (E) Mumbai (MH) – 400029, AFS Mumbai
• HKS – Adjt (S) Air Force Station, Lohagaon, PUNE (MH) – 411032
• Mess Staff – C Adm O, Air Force Station Borgad, PO– Meri Colony, Nasik (MH) – 422004
• MTS – C Adm O, Air Force Station Kanhari Hill, Yeour, PO– Jeke Gram, Thane (W) – 400606
• Mess Staff – C Adm O, Air Force Station, Utarlai, Distt– Barmer (Raj) – 344035
దరఖాస్తు ప్రారంభ తేదీఫిబ్రవరి 22,2021
దరఖాస్ చివరి తేదీమార్చి 30, 2021
ఎంపిక విధానంస్క్రీనింగ్ టెస్ట్‌, రాత‌ప‌రీక్ష
వేతనంరూ 18,000 – 30,000
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషను ఫార్మ్క్లిక్ హియర్
IAF Recruitment 2021

సూచన : ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఎటువంటి సందేహం ఉన్న క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే మీ సందేహాన్ని నివృత్తి కలిగిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలలోని ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా అయితే, మీ జిల్లా పేరును కామెంట్ సెక్షన్ లో తెలియజేసి, పక్కనే ఎరుపు రంగులో కనపడే బెల్ గుర్తు పై క్లిక్ చేసినట్లయితే మేము ఎటువంటి ఉద్యోగ సమాచారాన్ని మా వెబ్ సైట్ నందు పొందుపరచగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *