పరీక్ష లేదు ఫీజు లేదు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు

Income Tax Department Recruitment 2021 :

భారత ప్రభుత్వానికి చెందిన ముంబయిలోని ఇన్‌కంటాక్స్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ కార్యాలయం 2021 సంవత్సరానికి స్పోర్ట్స్‌ కోటా లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.

Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు
వాట్సాప్ గ్రూప్ – 14 | ◆ వాట్సాప్ గ్రూప్ – 15
◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.

ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం అకడమిక్ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read More :
APSRTC Recruitment 2021 Notification
SBI నుండి సొంత జిల్లాలలో ఉద్యోగాలు భర్తీకి మంచి నోటిఫికేషన్
తెలంగాణా పోలీస్ శాఖలో ఉద్యోగాలు భర్తీ
అటవీ శాఖలో ఇంటర్ తో ఉద్యోగాలు భర్తీ

Income Tax Department Recruitment 2021 :

పోస్టులు ఇన్‌కంటాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌, టాక్స్‌ అసిస్టెంట్‌, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ (ఎంటీఎస్‌)
ఖాళీలు• ఇన్‌కంటాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌: 08
• టాక్స్‌ అసిస్టెంట్ ‌: 83
• మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ (ఎంటీఎస్‌) : 64
వయస్సు30 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలుఇన్‌కంటాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌ :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్‌ డిగ్రీ / తత్సమాన ఉత్తీర్ణత.
టాక్స్‌ అసిస్టెంట్‌ :
బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గంటకు 8 వేల కీ డిప్రెషన్స్‌కి తగ్గకుండా డేటా ఎంట్రీ స్పీడ్‌ ఉండాలి.
మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ :
మెట్రిక్యులేషన్‌ / తత్సమాన ఉత్తీర్ణత.
ముఖ్య గమనిక :
• ప్రకటనలో సూచించి క్రీడాంశాల్లో రాష్ట్ర / దేశ స్థాయిలో జాతీయ లేదా అంతర్జాతీయ ప్రదర్శన ఉండాలి.
• ఇంటర్‌ యూనివర్సిటీ స్పోర్ట్స్‌ బోర్డ్‌ నిర్వహించే ఇంటర్‌ యూనివర్సిటీ టోర్నమెంట్స్‌లో పాల్గొని ఉండాలి.
READ MORE ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్బీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీజులై 08, 2021
దరఖాస్తు చివరి తేదీఆగస్టు 25, 2021
ఎంపిక విధానంషార్టలిస్టింగ్‌ అయిన అభ్యర్థులకి గ్రౌండ్‌ / ప్రొఫిషియన్సీ టెస్ట్‌, టాక్స్‌ అసిస్టెంట్‌ అభ్యర్థులని స్కిల్‌ టెస్ట్‌ (టైపింగ్‌) ఆధారంగా ఎంపిక చేస్తారు
READ MORE తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం
వేతనం రూ 25,000 /-
నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
Income Tax Department Recruitment 2021

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.
మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

9 thoughts on “పరీక్ష లేదు ఫీజు లేదు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు”

Leave a Comment