Indiapost recruitment 2021 | Telugujobalerts24

10th Base Postal Department Recruitment 2021 :

పోస్టల్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి నందు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 10వ తరగతి విద్యారతలతో మెయిల్ మోటార్ సర్వీస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు, అలానే కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపీ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.

indiapost recruitment 2021

ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి, ప్రతిఒక్కరు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు పోస్టల్ శాఖ నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ పేరు పోస్టల్ శాఖ
పోస్టులుమెయిల్ మోటార్ సర్వీసెస్
ఖాళీలు12
అర్హత10వ తరగతి పాస్, లైట్ మరియు హెవి మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి.
వయస్సు 27 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, 
BC అభ్యర్థులకు – 5 సం లు వయస్సులో సడలింపు
దరఖాస్తు విధానంఆఫ్ లైన్
దరఖాస్తు ఫీజుఎటువంటి ఫీజు లేదు
దరఖాస్తు ప్రారంభ తేదీ జనవరి 14, 2021
దరఖాస్తు చివరి తేదీమార్చి 10, 2021
ఎంపిక విధానండ్రైవింగ్ టెస్ట్
డ్రైవింగ్ టెస్ట్ తేదీ త్వరలో తెలియజేస్తారు
వేతనంరూ 19,900/-
indiapost Notification 2021
నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

10 thoughts on “Indiapost recruitment 2021 | Telugujobalerts24”

Leave a Comment