జియో లో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ / Jio Recruitment 2021

జియో లో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ :

రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఏదైనా ఉద్యోగం పర్లేదు అనుకునే వారికి జియో మంచి శుభవార్తను అందించింది. ఈ సంస్థ సుమారు 2261 ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా బిజినెస్ ఆపరేషన్స్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, కస్టమర్ సర్వీస్ తదితర పోస్టులను కేవలం 10వ తరగతి అర్హతతో భర్తీ చేయనున్నారు. తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎటువంటి రాత ప‌రీక్ష లేకుండా కేవలం ఆన్ లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఉద్యోగం కావాలనుకునే ప్రతిఒక్కరు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు ఆయా జిల్లాలోని జియో బ్రాంచుల నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.
మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : • ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
• ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

Jio Recruitment 2021 Notification Full Details :

పోస్టులు స్పెబిజినెస్ ఆపరేషన్స్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, కస్టమర్ సర్వీస్
ఖాళీలు2261
వయస్సు35 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలుబిజినెస్ ఆపరేషన్స్ : 10వ తరగతి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ – 10వ తరగతి కస్టమర్ సర్వీస్ – ఇంటర్మీడియట్
READ MOREసౌత్ సెంట్రల్ రైల్వే లో ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు మెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ careers.jio.com నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఏప్రిల్ 20,2021
దరఖాస్తు చివరి తేదీమే25, 2021
ఎంపిక విధానంటెలిఫోనిక్ ఇంటర్వ్యూ ( ఆన్ లైన్ ఇంటర్వ్యూ )
READ MORE 10వ తరగతి ఉద్యోగాలు
వేతనం రూ 15,000/- నుండి రూ 35,500/-
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లినే అప్లైక్లిక్ హియర్
Telugujobalerts24.com
Telugujobalerts24.com

Leave a Comment