ఫ్లిప్ కార్ట్ లో ఉద్యోగాలు భర్తీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగ కల్పన మరియు వ్యవసాయాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా నందు వివిధ కంపెనీలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహించనున్నారు.

◆ తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు
వాట్సాప్ గ్రూప్ – 14 | ◆ వాట్సాప్ గ్రూప్ – 15
◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.
◆ మా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి – క్లిక్ హియర్
telugujobalerts24

రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Job Mela Full Details :

కంపెనీలు అపోలో ఫార్మసీ, ఫ్లిప్ కార్ట్, క్వీన్ కార్పొరేషన్ లిమిటెడ్, కార్వి
ఖాళీలు170
వయస్సు30 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతలు> పోస్టును బట్టి 10వ తరగతి, ఇంటర్డి, డిగ్రీ, బీటెక్, బియి, ఫార్మసీ
> మరిన్ని అర్హతల వివరాల కొరకు నోటిఫికేషన్ ను గమనించగలరు
READ MORE మరిన్ని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల సమాచారం
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఇంటర్వ్యూ కు వెళ్లే సందర్భంలో తమ సెర్టిఫికెట్లను తీసుకొని వెలవలెను.
దరఖాస్తు ఫీజునో ఫీ
ఇంటర్వ్యూ తేదీఆగస్టు 14, 2021
ఎంపిక విధానంఇంటర్వ్యూ
READ MORE మరిన్ని తెలంగాణా ఉద్యోగాల సమాచారం
వేతనంపోస్టును బట్టి ఉద్యోగం

Job Mela Recruitment 2021 Notification Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
Job Mela Recruitment 2021
Telugujobalerts24

1 thought on “ఫ్లిప్ కార్ట్ లో ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment