Latest Attender Jobs 2023 :
కేవలం ఇంటర్ లేదా 10th పాసైతే చాలు, పరిమినెంట్ కేంద్రప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే అద్భుతమైన అవకాశం. 10,391 పోస్టులతో చాలా సంవత్సరాల తరువాత వచ్చిన అతి భారీ నోటిఫికేషన్. రెండు రాష్ట్రాల వారికి అదిరిపోయే భారీ జాబ్ నోటిఫికేషన్. గత నెలలో విడుదల చేసినప్పటికీ మళ్ళీ చివరి తేదీని పొడిగించారు..ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి EMRS ఏకలవ్య మోడల్ స్కూల్స్ నుండి భారీ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తులు చేయుటకు అవకాశాన్ని కల్పించారు. ఆన్ లైన్ దరఖాస్తుకు ఆగస్టు 18, 2023 చివరి తేదీగా తెలియజేసారు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 4 | ◆ వాట్సాప్ గ్రూప్ – 2 ◆ మా యాప్ |
చాలా చక్కని అవకాశం కాబట్టి స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పరిమినెంట్ విధానంలో భర్తీ చేసే ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు EMRS Recruitment 2023కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందడానికి క్రింది పూర్తి కథనాన్ని తప్పక చదవాలి.
ఖాళీల వివరాలు :
EMRS Notification నందు 10,391 పోస్టులు ఖాళీగా కలవు. ఇందులో 2266 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, 361 అకౌంటెంట్, 669 హాస్టల్ వార్డెన్, 5660 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT), 759 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA), 373 ల్యాబ్ అటెండెంట్ పోస్టులున్నాయి.
వయస్సు :
అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, EMRS నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 30, 35, 40, 45 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 5సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 3సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హతలు :
- ప్రిన్సిపాల్ – గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుంచి మాస్టర్స్ డిగ్రీ, B.Ed ఉత్తీర్ణత మరియు 12 సంవత్సరాల అనుభవం.
- PGT – సంబంధిత సబ్జెక్టులలో విశ్వవిద్యాలయంగా పరిగణించబడే ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, BEd ఉత్తీర్ణత. లేదా 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సు విషయంలో, B. Ed. అవసరం లేదు).
- అకౌంటెంట్ – గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుంచి కామర్స్ డిగ్రీ.
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) – గుర్తింపు పొందిన బోర్డు నుంచి సీనియర్ సెకండరీ (ఇంటర్) సర్టిఫికేట్ మరియు ఇంగ్లీష్ టైపింగ్‌లో నిమిషాలకు 35 పదాలు లేదా హిందీ టైపింగ్‌లో నిమిషానికి 30 పదాల వేగం కలిగి ఉండాలి.
- ల్యాబ్ అటెండెంట్ – గుర్తింపు పొందిన బోర్డు/ఇన్స్టిట్యూట్ నుండి 10వ తరగతి ఉత్తీర్ణత. లాబొరేటరీ టెక్నిక్‌లో సర్టిఫికేట్ లేదా డిప్లొమాతో లేదా
- గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్శిటీ నుండి సైన్స్ స్ట్రీమ్‌తో 12వ తరగతి ఉత్తీర్ణత.
- సంబంధిత సబ్జెక్టులో NCERT లేదా ఇతర NCTE గుర్తింపు పొందిన సంస్థ యొక్క రీజినల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క నాలుగు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సు. లేదా
- హాస్టల్ వార్డెన్ – గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్ డిగ్రీ నుండి బ్యాచిలర్ డిగ్రీ.
- ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ – సంబంధిత సబ్జెక్టులో NCERT లేదా ఇతర NCTE గుర్తింపు పొందిన సంస్థ యొక్క రీజినల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క నాలుగు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సు. (లేదా)
- సంబంధిత సబ్జెక్ట్‌లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీ లేదా సంబంధిత సబ్జెక్ట్‌లో బ్యాచిలర్స్ ఆనర్స్ డిగ్రీ. అభ్యర్థి 03 సంవత్సరాల డిగ్రీ కోర్సులో కనీసం 2 సంవత్సరాలు అవసరమైన సబ్జెక్టులను చదివి ఉండాలి.
మరిన్ని జాబ్ ఉద్యోగాలు :
- CIL Recruitment 2023 రాతపరీక్ష లేకుండానే బొగ్గు గనుల యూనిట్లలలో ట్రైనీ ఉద్యోగాలు భర్తీ
- IGMH Recruitment 2023 సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- ONGC Recruitment 2023 కేవలం 10వ తరగతి అర్హతతో 2500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
- Sainik School Recruitment 2023 సైనిక్ స్కూల్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- Latest Tech Mahindra Jobs 2023, ఇంటర్ అర్హతతో తెలుగు వారికి మాత్రమే భారీ జాబ్స్
అప్లై విధానం :
శాఖ | • EMRS |
ఖాళీలు | • 10,391 పోస్టులు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి. |
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు | • ఇటీవలి ఫోటో • సంతకం • ID ప్రూఫ్ • పుట్టిన తేదీ రుజువు • విద్యార్హత పత్రాలు • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్మెంట్ లెటర్ • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్ |
జీతం | రూ 45,000/- |
మా యాప్ | క్లిక్ హియర్ |
EMRS Non Teaching Staff Recruitment 2023 :
దరఖాస్తు ఫీజు :
- టీచింగ్ స్టాఫ్ – రూ 1500/- మరియు
- నాన్ టీచింగ్ స్టాఫ్ అభ్యర్ధులు – రూ 1000/-
ఎంపిక విధానం :
- రాతపరీక్ష
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేదీ – జూలై 01
- దరఖాస్తు కు చివరి తేదీ – ఆగస్టు 18, 2023
అప్లై లింకులు :
ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అధికారిక వెబ్సైట్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
Lal thanda dasaigudem suryapet h no 4-69 post iamapet pin code 508213