తాజా 10,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల

Latest Government Jobs 2022 :

ప్రభుత్వ ఉద్యోగాల కోసం అర్హనిశలు శ్రమించే వారికై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఈ నెల భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ ఇలాంటి అన్ని అర్హతల కల మహిళా మరియు పురుష అభ్యర్థులందరికి ఉద్యోగాలు కలవు. ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు, అలానే ఏపి మరియు టీఎస్ రెండు రాష్ట్రాల అభ్యర్థులిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. సంవత్సరం తరువాత విడుదలైన ఉద్యోగాలు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Telugu job alerts
Government job updates
  1. 1. నోటిఫికేషన్
సంస్థ• DRDO
పోస్టులు • సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ – 1075
• టెక్న్సియన్ – 826
విద్యార్హతలుసీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ – AICTE చే గుర్తింపు పొందిన ఏదైనా ఇంజనీరింగ్ ట్రేడ్‌లో డిప్లొమా లేదా బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ
టెక్న్సియన్ – 10వ తరగతి అర్హతతో పాటు ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు ప్రారంభ తేదీసెప్టెంబర్ 03, 2022
దరఖాస్తు చివరి తేదీసెప్టెంబర్ 23, 2022
నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ అప్లై లింక్ క్లిక్ హియర్
telugu jobs

2వ నోటిఫికేషన్ : అటెండర్ జాబ్స్

సంస్థసెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ
పోస్టులు • వార్డు అటెండర్ – 93 • రికార్డ్ క్లర్క్ – 01
• థెరపిస్టు – 01 • లైబ్రరీ క్లర్క్ – 01
వయస్సు• 25, 27, 33 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతలు• రికార్డ్ క్లర్క్ – 12వ తరగతి ( ఇంటర్ ) ఉత్తీర్ణత మరియు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
• వార్డు అటెండర్ – 10వ తరగతి మరియు అనుభవం కలిగి ఉండాలి
• థెరపిస్టు – ఇంటర్ మరియు సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత
• లైబ్రరీ క్లర్క్ – ఇంటర్ మరియు సంబంధిత విభాగంలో సర్టిఫికెట్ పొంది ఉండాలి.
దరఖాస్తు ప్రారంభ తేదీసెప్టెంబర్ 01, 2022
దరఖాస్తు చివరి తేదీసెప్టెంబర్ 30, 2022
నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై క్లిక్ హియర్
Jobalerts

3వ నోటిఫికేషన్ :

సంస్థ • చండిగర్ హై కోర్ట్
పోస్టులు • క్లర్క్ – 12 పోస్టులు • UR – 09
• SC – 01, OBC – 02
వయస్సు• 37 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతలు• గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ లేదా బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ లేదా దానికి సమానమైన డిగ్రీని కలిగి ఉండాలి.
• అభ్యర్థులు 10వ తరగతి పరీక్షలో హిందీ లేదా పంజాబీతో ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు ప్రారంభ తేదీసెప్టెంబర్ 01, 2022
దరఖాస్తు చివరి తేదీసెప్టెంబర్ 24, 2022
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
Jobalertsadda

4th నోటిఫికేషన్ :

సంస్థSBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పోస్టులు • జూనియర్ అసోసియేట్
( కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) – 5486
వయస్సు• 20 – 28 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతలు• ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
• డిగ్రీ లేదా ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ లేదా చివరి సెమిస్టర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు
దరఖాస్తు ప్రారంభ తేదీసెప్టెంబర్ 07, 2022
దరఖాస్తు చివరి తేదీసెప్టెంబర్ 27, 2022
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
telugujobupdates

5వ నోటిఫికేషన్ : అంగన్వాడీ పోస్టులు భర్తీ

పోస్టులు • అంగన్వాడీ టీచర్
• మినీ అంగన్వాడీ టీచర్
• హెల్ప్ ర్
వయస్సు• 21 – 35 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హత• 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు ప్రారంభ తేదీసెప్టెంబర్ 06, 2022
దరఖాస్తు చివరి తేదీసెప్టెంబర్ 13, 2022
ఎంపిక విధానంమెరిట్
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
telugu jobs

6వ నోటిఫికేషన్ :

పోస్టులు • జూనియర్ ఇంజినీర్ ( సివిల్ ఇంజినీరింగ్ )
• జూనియర్ ఇంజినీర్
( ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీరింగ్ )
• స్టెనోగ్రాఫర్ గ్రేడ్ -2
• అసిస్టెంట్ గ్రేడ్ -3 ( జనరల్ )
• అసిస్టెంట్ గ్రేడ్ -3 ( అకౌంట్స్)
• అసిస్టెంట్ గ్రేడ్ -3 ( టెక్నికల్ )
• అసిస్టెంట్ గ్రేడ్ -3 ( డిపో )
• అసిస్టెంట్ గ్రేడ్ -3
వయస్సు• 28 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హత జూనియర్ ఇంజినీర్ :
ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సివిల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా మరియు సంబంధిత విభాగంలో 1 సంవత్సర అనుభవం.
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ -2 :
హిందీ ప్రధాన సబ్జెక్ట్‌గా డిగ్రీ ఉత్తీర్ణత. ఆంగ్లంలో ప్రావీణ్యం. ఇంగ్లీషు నుండి హిందీకి మరియు వైస్ వెర్సాకు అనువాదంలో ఒక సంవత్సర అనుభవం.
అసిస్టెంట్ గ్రేడ్ -3 ( జనరల్ ) :
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా గ్రాడ్యుయేట్ డిగ్రీ. కంప్యూటర్ల వినియోగంలో నైపుణ్యం
అసిస్టెంట్ గ్రేడ్ -3 ( డిపో ) :
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా గ్రాడ్యుయేట్ డిగ్రీ. కంప్యూటర్ల వినియోగంలో నైపుణ్యం
దరఖాస్తు ప్రారంభ తేదీసెప్టెంబర్ 04, 2022
దరఖాస్తు చివరి తేదీసెప్టెంబర్ 30, 2022
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
telugu jobs

మరిన్ని తాజా ఉద్యోగాలు :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *