10th, ఇంటర్ అర్హతలతో 10వేల ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్స్

Latest Government Job Updates in Telugu :

ప్రభుత్వ ఉద్యోగం సాధన కోసం శ్రమిస్తున్నారా అయితే మీకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి భారీ స్థాయిలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే సంస్థను బట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఇటువంటి అవకాశాలు చాలా తక్కువగా వస్తుంటాయి కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. telugujobalerts24

Read More – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ మా యాప్ – క్లిక్ హియర్.
టెలిగ్రామ్ గ్రూప్

ESIC Recruitment 2022 Notification :

పోస్టులు మల్టి టాస్కింగ్ స్టాఫ్, స్టెనో గ్రాఫర్,
అప్పర్ డివిజనల్ క్లర్క్
ఖాళీలు3820
అర్హతలుమల్టిటాస్కింగ్ స్టాఫ్ – 10వ తరగతి ఉత్తీర్ణత
స్టెనో గ్రాఫర్ – ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత
అప్పర్ డివిజనల్ క్లర్క్ – ఏదైనా డిిగ్రీ ఉత్తీర్ణత.
దరఖాస్తు కు చివరి తేదీ ఫిబ్రవరి 15, 2022
ముఖ్యమైన లింకులు1. పూర్తి సమాచారం
2. ఆన్ లైన్ అప్లై
3. మా యాప్ – క్లిక్ హియర్.
telugujobalerts24
Govt Job Updates in telugu

APPSC Group4 Recruitment 2022 :

పోస్టులుజూనియర్ అసిస్టెంట్ – 670
ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ – 60
అర్హతలుఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి
దరఖాస్తుకు చివరి తేదీఫిబ్రవరి 06, 2022
ముఖ్యమైన లింకులు1. పూర్తి సమాచారం
2. ఆన్ లైన్ అప్లై
3. మా యాప్ – క్లిక్ హియర్.
telugujobalerts24
NVS Non Teaching Staff Recruitment 2022 :
పోస్టులునాన్ టీచింగ్ స్టాఫ్ – 1925
అర్హతలు• మల్టిటాస్కింగ్ స్టాఫ్ – 10వ తరగతి
• స్టెనోగ్రాఫర్ – 12వ తరగతి మరియు షార్ట్ హ్యాండ్ టైపింగ్
• ల్యాబొరేటరీ అటెండర్ – 10th / 12th మరియు ల్యాబొరేటరీ డిప్లొమా
• మెస్ హెల్పర్ – 10వ తరగతి
• జూనియర్ అసిస్టెంట్ – 12వ తరగతి మరియు టైపింగ్ సామర్ధ్యం
• కంప్యూటర్ ఆపరేటర్ – డిగ్రీ మరియు కంప్యూటర్ డిప్లొమా
దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 10, 2022
ముఖ్యమైన లింకులు1. పూర్తి సమాచారం
2. ఆన్ లైన్ అప్లై
3. మా యాప్ – క్లిక్ హియర్.
telugujobalerts24
BSF Police Constable Recruitment 2022 :
పోస్టులుపోలీస్ కానిస్టేబుల్ ( MALE &
Female ) – 2788
అర్హతలుపోస్టును బట్టి పదో తరగతి లేదా
తత్సమాన ఉత్తీర్ణత, సంబంధిత
ట్రేడుల్లో రెండేళ్ల డిప్లొమా లేదా రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 10, 2022
ముఖ్యమైన లింకులు1. పూర్తి సమాచారం
2. ఆన్ లైన్ అప్లై
3. మా యాప్ – క్లిక్ హియర్.
telugujobalerts24

IOCL Non Executive Jobs Recruitment 2022 :

పోస్టులుఇంజినీరింగ్ అసిస్టెంట్ – 58
టెక్నికల్ అటెండెంట్ – 79
అర్హతలుటెక్నికల్ అటెండెట్ – పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ
ఉత్తీర్ణత.
ఇంజినీరింగ్ అసిస్టెంట్ – సంబంధిత సబ్జెక్టుల్లో 55 శాతం మార్కులతో
ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.
దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 18, 2022
ముఖ్యమైన లింకులు1. పూర్తి సమాచారం
2. ఆన్ లైన్ అప్లై
3. మా యాప్ – క్లిక్ హియర్.
telugujobalerts24

2 thoughts on “10th, ఇంటర్ అర్హతలతో 10వేల ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్స్”

Leave a Comment