LIC Agent Jobs : భారీ స్థాయిలో యల్ఐసి నందు ఉద్యోగాలు

10th తో యల్ఐసి ఏజెంట్ల నియామకం :

ఎల్‌ఐసి ఆఫ్ ఇండియా తన వినియోగదారుల ప్రయోజనం కోసం వివిధ జీవిత బీమా మరియు ఆరోగ్య బీమా పథకాలను అందిస్తుంది. ఈ ప్రణాళికలను ఎల్‌ఐసి ఏజెంట్ల నుండి లేదా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. LIC ఏజెంట్లు భీమా సంస్థతో అనుబంధించబడిన వ్యక్తులు, వారి అవసరాలు మరియు అవసరాలకు అనుగుణంగా LIC ప్రణాళికను కొనుగోలు చేయడానికి వినియోగదారులను ప్రోత్సహిస్తారు మరియు మార్గనిర్దేశం చేస్తారు. వారి పనిని కొనసాగించడానికి, ఈ ఏజెంట్లు ప్రతిరోజూ బ్రాంచ్ కార్యాలయాన్ని సందర్శించాల్సిన అవసరం లేదు. LIC ఏజెంట్ పోర్టల్‌కు లాగిన్ అవ్వడం ద్వారా వారు ఆన్‌లైన్‌లో తమ పనిని నిర్వహించవచ్చు.

స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్షా లేదు కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది, కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా మెయిల్ ద్వారా అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగాన్ని పొందినట్లైతే అభ్యర్థులు తెలుగు రాష్ట్రాలలో గల ఎల్ఐసి సంస్థ నందు విధినిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

LIC Recruitment 2021

సంస్థ పేరు :
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
పోస్టులు : ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ రంగ భీమా సంస్థ అయినటువంటి ఎల్ఐసి క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఏజెంట్లు

అర్హతలు :

విద్యార్హతలు : కేంద్ర ప్రభుత్వ ఇన్సూరెన్సు కంపెనీ ప్రకటన ద్వారా విడుదలైన ఉద్యోగాలకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు క్రింది విద్యార్హతతో పాటు మరిన్ని అర్హతలను కలిగి ఉండాలి.
10వ తరగతి పాస్
వయస్సు :
45 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
SC / ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వయస్సులో సడలింపు కల్పిస్తారు.

Read More : APSRTC Driving School Notification – Click Here

జీతం :
కంపెనీ స్టాండర్డ్స్ మరియు ఏజెంట్ల విధి విధానాల ప్రకారం జీతం లభిస్తుంది
దరఖాస్తు విధానం :
• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్థులు మరియు మిగితా అభ్యర్థులు ఎవ్వరికీ ఎటువంటి ఫీజు లేదు.
ఎంపిక విధానము :
అభ్యర్థుల ఎంపిక, ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు సిలబస్ కొరకు క్రింది ముఖ్యమైన లింకుల విభాగంలోని నోటిఫికేషన్ నందు అలానే వీడియో నందు పొందుపరుస్తాను, డౌన్లోడ్ చేసుకొని మరియు వీక్షించగలరు.

Read More : 10వ తరగతితో ఉద్యోగాలు – Click Here

ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు చివరి తేదీ – 18/01/2021
ముఖ్యమైన లింకులు : ప్రకటనలోని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకుల పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ : క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై : క్లిక్ హియర్
గమనిక :
ఈ ప్రకటనలోని ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, జీతం అలానే మరింత సమాచారం కొరకు మీ దగ్గరలోని యల్ఐసి బ్రాంచు కు సందర్శించండి.

సూచన : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలో ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా, అయితే మీ జిల్లా పేరు ను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక ఆ బాధ్యత మేము తీసుకొని నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మీకు తెలియజేస్తాము. కొంత కాల వ్యవధిలో ఉద్యోగ ఖాళీలను మాత్రమే అందిస్తాము.

5 thoughts on “LIC Agent Jobs : భారీ స్థాయిలో యల్ఐసి నందు ఉద్యోగాలు”

    • ఈ నోటిఫుకేషన్ కైతే అప్లై చేసుకోవచ్చు.అప్లై చేసుకోండి.మరింత సమాచారం కొరకు రిప్లై ఇవ్వండి

      Reply

Leave a Comment