10th తో యల్ఐసి లో ఉద్యోగాలు/ Lic Jobs 2021

10వ తరగతితో యల్ఐసి లో ఉద్యోగాలు :

భార‌త ప్ర‌భుత్వ‌రంగానికి చెందిన యల్ఐసి ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల వారు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చును.

Telugujobalerts24.com

యల్ఐసి ప్రతి రోజు 1000 మంది ఏజెంట్లను నియమించుకుంటోంది ఎల్‌ఐసీ మరి ఈ ఆర్థిక సంవత్సరలో గమనించినట్లైతే 3,45,400 కొత్తగా ఎల్‌ఐసీ లో ఏజెంట్లుగా చేరారు.

పోస్టులు యల్ఐసి ఏజెంట్లు
ఖాళీలుభారీ సంఖ్యలో ఉన్నాయి.
వయస్సు50 ఏళ్ళు మించకూడదు.
SC/ST అభ్యర్థులకు – 5 సం లు,
OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలుకేవలం టెన్త్ పాస్ అయి, ఇన్స్యూరెన్స్ రంగం, పర్సనల్ ఫైనాన్స్ లో అనుభవం ఉంటే చాలు.
READ MORE10th తో మరిన్ని ఉద్యోగ అవకాశాలు
దరఖాస్తు విధానం మీకు దగ్గరలోని LIC బ్రాంచ్ ఆఫీస్‌కు వెళ్లి అక్కడ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ని కలిసి వివరాలు తెలుసుకోవచ్చును. మీరు అక్కడే దరఖాస్తు చేసుకోవచ్చును.
దరఖాస్తు ఫీజుఎటువంటి ఫీజు లేదు
ఎంపిక విధానంఎంపిక అయిన అభ్యర్థులను ఏజెన్సీ టైనింగ్ సెంటర్ కి పంపిస్తారు. మీకు 25 గంటలు శిక్షణ ఉంటుంది. శిక్షణ పూర్తి అయిన తరువాత IRDAI పరీక్ష నిర్వహిస్తుంది. దానిలో ఎంపిక అయిన వారిని ఏజెంట్ గా నియమిస్తారు.
READ MORE ఇంటర్ తో ఉద్యోగ అవకాశాలు
వేతనం రూ 10,000/-
నోటిఫికేషన్క్లిక్ హియర్
అఫీషియల్ వెబ్సైట్క్లిక్ హియర్

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

3 comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *