MASMCS Recruitment 2021 Notification :
భారత ప్రభుత్వ గుర్తింపు హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ తెలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా డెలివరీ మార్కెంటింగ్ సూపర్వైజర్ పోస్టులను కేవలం 10వ తరగతి అర్హతతో భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.
Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు
◆ వాట్సాప్ గ్రూప్ – 14 | ◆ వాట్సాప్ గ్రూప్ – 16
◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.
ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది కాబట్టి ఉద్యోగం కావాలనుకునే ప్రతి ఒక్కరు వెంటనే ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే ఆయా జిల్లాల నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.
మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటా
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
• ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
MASMCS Recruitment 2021 Full Details :
పోస్టులు | సేల్స్ డెలివరీ ఎక్జిక్యూటివ్, మార్కెంటింగ్ సూపర్వైజర్లు |
ఖాళీలు | 2000 |
వయస్సు | 43 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు |
విద్యార్హతలు | 10వ తరగతి |
READ MORE | ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల సమాచారం |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫామ్ అనే లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జూన్ 05, 2021 |
దరఖాస్తు చివరి తేదీ | జూన్ 15, 2021 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
READ MORE | తెలంగాణా ఉద్యోగాల సమాచారం |
దరఖాస్తులను పంపవలసిన చిరునామా | ECIL ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, 15ఏ, 3-4- 757/22, ఏపీహెచ్ బీ బిల్డింగ్, రాఘవేంద్రస్వామి దేవాలయం, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎదురుగా, బర్కత్ పుర, హైదరాబాద్ – 500027. |
వేతనం | రూ 10,000 /- నుండి 25,000/- |
MASMCS Recruitment 2021 Notification Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లికేషన్ ఫామ్ ( గ్రేటర్ హైదరాబాద్ వారికి ) | క్లిక్ హియర్ |
అప్లికేషన్ ఫామ్ ( మిగితా వారందరికి ) | క్లిక్ హియర్ |
డౌన్లోడ్ అవర్ యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Hii sir
I’m m Srinadh
From giddalur
I’m interested job
Studying . Ssc 10th and iti
My gmail. [email protected]
My phone number .8297177978
Tqq sir
application form telugujobalerts24 ane maa website namdu availability lo vundi download chesukoni apply cheyagalru
Hi sir, I am surender Goud, I am study in ssc complited, I am interested in your job.
వెరీ గుడ్, త్వరగా అప్లై చేసుకోండి
Hii sir
I’m s.pavankumar
From chittoor distic
I’m interested job
i complated my Degree
My gmail. [email protected]
My phone numbe, 9491287609,9154462298
Naa number ki cheyanfi
Hii sir
I’m s.pavankumar
From chittoor distic ,AP
I’m interested job
i complated my Degree
My gmail. [email protected]
My phone numbe, 9491287609,9154462298
Cheppandi
[email protected]
Madhu
Hi sir I’m pullaiah sir ts ap lo yekkada kaaleelu unnaayo cheppandi
Sir cheppandi
వెబ్సైట్ లో అప్లికేషన్ ను నింపి వీరి చిరునామాకు పంపించసంది
Anni Dist lo
Hello,
Im sowjanya..from khammam.
I done my graduation..am I eligible for this position..is there any chances to select graduate person?
Yah. But RRB jobs is there fir graduation. Gk for that