గ్రామీణ ఉపాధి హామీ పథకం లో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ ( Telugujobalerts24 ) :
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నందు క్షేత్ర స్థాయిలో ప్రక్షాళన జరిపి త్వరలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి విడుదల కానుంది. ఇందులో భాగంగా ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేస్తారు, కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా వెంటనే జాబ్ కావాలనుకునే వారూ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోండి. ఈ పోస్టులకు అభ్యర్థులు ఎంపికయినట్లైతే సొంత గ్రామాలలో విధినిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి నోటిఫికేషన్ విడుదలైన వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
Read More : కార్మిక ఉపాధి శాఖలోఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
MGNREGA Recruitment 2021 Vacancies ( పోస్టులు ) :
పోస్టులు | ఫీల్డ్ అసిస్టెంట్ |
ఖాళీలు | 809 |
MGNREGA Recruitment Notification 2021 Eligibility Criteria :
వయస్సు | 63 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు |
విద్యార్హతలు | 10వ తరగతి మరియు సామాజిక పరిజ్ఞానం కలిగి ఉండాలి. |
MGNREGA Recruitment Notification 2021 Apply Procedure :
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ www.nrega.nic.in నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్ మరియు మిగితా అభ్యర్థులు ఎవ్వరు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు |
దరఖాస్తు ప్రారంభ తేదీ | త్వరలో తెలియజేస్తారు |
దరఖాస్తు చివరి తేదీ | త్వరలో తెలియజేస్తారు |
MGNREGA Recruitment 2021 Notification Selection Procedure :
ఎంపిక విధానం | మెరిట్. |
ఇంటర్వ్యూ తేదీ | త్వరలో తెలియజేస్తారు |
వేతనం | రూ 20,000/- |
MGREGA Recruitment 2021 Important links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ ( COMING SOON ) |
ఆన్ లినే అప్లై | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఎటువంటి సందేహం ఉన్న క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే మీ సందేహాన్ని నివృత్తి కలిగిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలలోని ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా అయితే, మీ జిల్లా పేరును కామెంట్ సెక్షన్ లో తెలియజేసి, పక్కనే ఎరుపు రంగులో కనపడే బెల్ గుర్తు పై క్లిక్ చేసినట్లయితే మేము ఎటువంటి ఉద్యోగ సమాచారాన్ని మా వెబ్ సైట్ నందు పొందుపరచగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది.
This year recruiting
ha ee year lo recruit chestaru.
Uppununthala( v&m) nagarkurnool. Dist-telangana pin-509376 qualification-degree త్వరగా జాబ్ నోటిఫికేషన్ వేసి మా నిరుద్యోగులను ఆదు కోండి సార్ ప్లీజ్
Prastutaaniki ee notification post lone ayindi. Ragane teliyajestanamdi
When will get notification
Hope after lockdown
Degree B .com Lanka Apparao s/o peddakapu Moller Gangavaram mandalam East Godavari district Andhra Pradesh pin 533285
vupadhihami notfication raagane teliyajestanamdi