సర్కార్ బడులలో 10th తో ఉద్యోగాలు భర్తీ

Ministry Of Defence Recruitment 2021 :

మినిస్టరీ ఆఫ్ డిఫెన్స్, యంఫ్ హౌ లో ఖాళీగా ఉన్న గ్రూప్ సి సివిలియన్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

◆ తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు
వాట్సాప్ గ్రూప్ – 14 | ◆ వాట్సాప్ గ్రూప్ – 15
◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.
◆ మా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి – క్లిక్ హియర్
telugujobalerts24

రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Ministry Of Defense Recruitment 2021 :

పోస్టులు ‌గ్రూప్ – సి సివిలియన్ ‌
ఖాళీలు77
వయస్సు25 ఏళ్ళ వయస్సు మించరాదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలుపోస్టుల్ని అనుసరించి 10వ తరగతి, 10+2, డిగ్రీ
READ MOREమరిన్ని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల సమాచారం
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఆగస్టు06, 2021
దరఖాస్తు చివరి తేదీసెప్టెంబర్ 12, 2021
ఎంపిక విధానంరాతపరీక్ష
READ MORE మరిన్ని తెలంగాణా ఉద్యోగాల సమాచారం
దరఖాస్తులను పంపవలసిన చిరునామాThe Preciding officer, Civilian Direct Recruitment, Application Scrutiny Board, The Infantry School, Mhow(MP) – 453441
వేతనం రూ 24,000 /-

Ministry of Defense Recruitment 2021 Notification Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆఫ్ లైన్ అప్లై క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
Ministry of Defense Recruitment 2021

గమనిక : అందరికి శుభాభినందనలు, Telugujobalerts24 ఉద్యోగ సమాచారంను అందించడమే కాకుండా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు ఆన్ లైన్ నందు అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ఆఫర్ తో ప్రారంభిస్తున్నాము. జాబ్స్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 9951861506 లేదా 8374323246 అనే నంబర్స్ కు కాల్ లేదా మెసేజ్ చెయ్యండి.
మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 ( 300 మాత్రమే / Year – Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
• సంవత్సరం పొడవునా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీ గా జాబ్ అప్డేట్స్ పొందుతారు.
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• అప్లై చేయబడిన నోటిఫికేషన్ యొక్క అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు అందిస్తుంటాము.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
• ఫ్రీగా ఫలితాలను డౌన్లోడ్ చేసిస్తాము.
• ప్రిపరేషన్ కు సంబంధించిన అన్ని సందేహాలను నివృత్తి కల్పిస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 100 Rs / Per Job Apply :
• సంవత్సరం పొడవునా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీ గా జాబ్ అప్డేట్స్ పొందుతారు.
• ఒక్కో జాబ్ అప్లై చేయడానికి Rs 100 సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

Telugujobalerts24

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment