కేవలం 8thఅర్హతతో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్

nlc india recruitment 2022 notification :

NLC నైవేలి లిగ్నెట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ కేవలం 8వ తరగతి అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా అసిస్టెంట్ సర్వీస్ వర్కర్ / ట్రెయినీ, అసిస్టెంట్ ఇండస్ట్రియల్ వర్కర్ / ట్రెయినీ, క్లరికల్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులున్నాయి. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష మరియు స్కిల్ టెస్ట్ని ర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.NCL Recruitment 2022 Online Apply

Read More – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ మా యాప్ – క్లిక్ హియర్.
టెలిగ్రామ్ గ్రూప్

nlc india recruitment 2022 full details :

పోస్టులు • అసిస్టెంట్ సర్వీస్ వర్కర్ / ట్రెయినీ – 05
• అసిస్టెంట్ ఇండస్ట్రియల్ వర్కర్ / ట్రెయినీ – 08
• క్లరికల్ అసిస్టెంట్ / ట్రెయినీ – 07
• జూనియర్ స్టెనోగ్రాఫర్ / ట్రెయినీ – 05
• డేటా ఎంట్రీ ఆపరేటర్ / ట్రెయినీ – 10
ఖాళీలు35
వయస్సు30 ఏళ్ల వయస్సు మించరాదు. SC, ST వారికి – 5 సంవత్సరాలు OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
మరిన్ని జాబ్స్10th,ఇంటర్ అర్హతలతో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్
విద్యార్హతలు• అసిస్టెంట్ సర్వీస్ వర్కర్ / ట్రెయినీ – 5వ తరగతి
• అసిస్టెంట్ ఇండస్ట్రియల్ వర్కర్ / ట్రెయినీ – 8వ తరగతి
• డేటా ఎంట్రీ ఆపరేటర్ – బియస్సి కంప్యూటర్ సైన్స్
• క్లరికల్ అసిస్టెంట్ – ఏదైనా డిగ్రీ పాస్
• జూనియర్ స్టెనోగ్రాఫర్ – ఏదైనా డిగ్రీ పాస్
• నోట్ – అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
మరిన్ని జాబ్స్కార్మిక శాఖలో 10th తో ఉద్యోగాలు
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీజనవరి 24, 2021
దరఖాస్తు చివరి తేదీఫిబ్రవరి 11, 2021
NCL Jobs
ఎంపిక విధానంరాతపరీక్ష, స్కిల్ టెస్ట్
వేతనంరూ 35,000 /-
Jobalertszone

NCL Recruitment 2022 Notification Online Apply :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszon
NCL Recruitment 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

5 comments

  1. విశాఖపట్నం జిల్లా
    పద్మనాభం మండలం
    రెడ్డి పల్లి హగ్రహరం
    అలబాని సూరిబాబు‌‌‌
    9177670144
    9381373054

  2. Enduku sir already ammesukunna postulu ki notification .nerujyogulatho adukovaddu.apply chesi chesi alasioyam.inka kuttu mission nerchukovali anukuntunna.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *