బ్యాంక్ ప్యూన్ ఉద్యోగాలభర్తీ / Apply From www.pnbindia.in

ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం మెరిట్ తో బ్యాంకులలో అటెండర్ ఉద్యోగాల :

పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా ప్యూన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.

PNB Recruitment 2021

ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేస్తారు, కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా వెంటనే జాబ్ కావాలనుకునే వారూ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోండి. ఈ పోస్టులకు అభ్యర్థులు ఎంపికయినట్లైతే సొంత రాష్ట్రాలలో విధినిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి నోటిఫికేషన్ విడుదలైన వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.

మా సర్వీసులు :

ప్లాన్ నంబర్ 1 — 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్

    • ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం

• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :

    • ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.

    • ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

Read More : గ్రామ పంచాయతీలలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్

పోస్టులుప్యూన్                                                                                                            
ఖాళీలు111
వయస్సు24 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలుఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి పాస్ అలానే ఇంగ్లీష్ చదవడం, రాయడం తెలిసుండాలి.
Read More  జిల్లా కోర్టులలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
దరఖాస్తు విధానం• అభ్యర్థులు జిమెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ www.pnbindia.in నుండి లేదా క్రింది ఆఫ్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, జిమెయిల్ ద్వారా  సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్ మరియు మిగితా అభ్యర్థులు ఎవరు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్ • చెన్నై సౌత్ సర్కిల్ – The Deputy Circle Head (HRD), Punjab National Bank, Circle Office: Chennai South, PNB Towers, 2nd Floor, No 46.49, Royapettah High Road, Royapettah, Chennai -600014. బెంగళూరు వెస్ట్ సర్కిల్ – Chief Manager, Human Resource Section, Punjab National Bank, Circle Office, Bangalore West, No. 100, Masjid Road, Frazer Town, Bengaluru – 560005. బెంగళూరు ఈస్ట్ సర్కిల్ – Punjab National Bank, H.R Section, Circle Office Bangalore East, Raheja Towers, M.G Road, Bengaluru – 560001. హర్యానా సర్కిల్ – Chief Manager, Human Resource and Development Department, PNB, Circle Office, First Floor, Rori Bazar, Sirsa, Haryana – 125055.
దరఖాస్తు ప్రారంభ తేదీఫిబ్రవరి 14,2021
దరఖాస్ చివరి తేదీ• హర్యానా సర్కిల్ – 04 మార్చి 2021
• రోహ్తక్ సర్కిల్ – 03 మార్చి 2021
• సూరత్ సర్కిల్ – 01 మార్చి 2021
• బెంగళూరు ఈస్ట్ సర్కిల్ – 01 మార్చి 2021
• బాలసోర్ సర్కిల్ – 01 మార్చి 2021
• హిసార్ సర్కిల్ – 26 ఫిబ్రవరి 2021
• బెంగళూరు వెస్ట్ సర్కిల్ – 27 ఫిబ్రవరి 2021
• చెన్నై సర్కిల్ – 22 ఫిబ్రవరి 2021
ఎంపిక విధానంమెరిట్
వేతనం N/A
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషను ఫార్మ్క్లిక్ హియర్
pnb recruitment 2021 notification

సూచన : ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఎటువంటి సందేహం ఉన్న క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే మీ సందేహాన్ని నివృత్తి కలిగిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలలోని ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా అయితే, మీ జిల్లా పేరును కామెంట్ సెక్షన్ లో తెలియజేసి, పక్కనే ఎరుపు రంగులో కనపడే బెల్ గుర్తు పై క్లిక్ చేసినట్లయితే మేము ఎటువంటి ఉద్యోగ సమాచారాన్ని మా వెబ్ సైట్ నందు పొందుపరచగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది.

Leave a Comment