తపాలా శాఖలో గ్రూప్ – సి ఉద్యోగాలు భర్తీ

Post Office Jobs 2022 :

తపాలా శాఖ అదేనండి పోస్టల్ శాఖ నందు 8వ తరగతి అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా గ్రూప్ – సి పోస్టుల భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఏపి మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Telugujobalerts
Postal Jobs 2022

మరిన్ని జాబ్స్ :

Postal Group – C Jobs 2022 :

పోస్టులు • మోటార్ వెహికల్ ఎలెక్ట్రిషియన్
• Postal వెహికల్ మెకానిక్
• పెయింటర్
• వెల్డర్
• కార్పెంటర్
వయస్సు• 30 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హత • ప్రభుత్వం గుర్తించిన ఏదైనా సాంకేతిక సంస్థ నుండి సంబంధిత ట్రేడ్‌లో సర్టిఫికేట్. (లేదా)
• 8వ తరగతి ఉత్తీర్ణులై సంబంధిత ట్రేడ్‌లో ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.
• మోటార్ వెహికల్ మెకానిక్ యొక్క ట్రేడ్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ (HMV) కలిగి ఉండాలి.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు ఉన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపి క్రింది చిరునామాకు పంపించండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
వేతనంThe Senior Manager (JAG), Mail Motor Service, Road No 37, Greams Road, Chennai – 600005.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/-
మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీసెప్టెంబర్ 20, 2022
దరఖాస్తు చివరి తేదీఅక్టోబర్ 19, 2022
ఎంపిక విధానంషార్ట్ లిస్టింగ్, ట్రేడ్ టెస్ట్
వేతనం రూ 19,500 /-
Telugujobalertsadda

IP Group – C Posts Recuirment 2022 :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
అఫీషియల్ వెబ్సైట్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

6 thoughts on “తపాలా శాఖలో గ్రూప్ – సి ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment