Post Office Recruitment 2022 :
Postal Jobs పోస్టల్ శాఖ ఢిల్లీ సర్కిల్ విభాగంలో ఖాళీగా గల డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం 10వ తరగతి విద్యార్హత కలిగి ఉంటే చాలు. ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా స్కిల్ టెస్ట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Read More – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
Post Office Recruitment 2022 Notification :
పోస్టులు | డ్రైవర్ |
ఖాళీలు | 29 |
వయస్సు | 27 ఏళ్ల వయస్సు మించరాదు. SC, ST వారికి – 5 సంవత్సరాలు OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
మరిన్ని జాబ్స్ | 10th తో ఆఫీస్ స్టాఫ్ ఉద్యోగాలు |
విద్యార్హతలు | • 10వ తరగతి పాసై ఉండాలి. • వ్యాలీడ్ మోటార్ వెహికల్ లైసెన్స్( లెసైట్ మరియు హేవి ) కలిగి ఉండాలి. • మోటార్ మెకానిజం తెలిసి ఉండాలి. • సంబంధిత విభాగంలో 3ఏళ్ల అనుభవం ఉండాలి. |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి. • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలనుక్రింది చిరునామాకు పంపించండి. |
మరిన్ని జాబ్స్ | పార్టీ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ |
చిరునామా | Senior Manager, Mail Motor Service, Naaraina, NewDelhi, Pin – 110028 |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జనవరి 24, 2021 |
దరఖాస్తు చివరి తేదీ | మార్చ్ 15, 2021 |
ఎంపిక విధానం | డ్రైవింగ్ టెస్ట్, మోటార్ మెకానిజం టెస్ట్ |
వేతనం | రూ 20,000 /- |
Post Office Recruitment 2022 Notification :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
విశాఖపట్నం జిల్లా
పద్మనాభం మండలం
రెడ్డి పల్లి హగ్రహరం
అలబాని సూరిబాబు
9177670144
9381373054
RAJANNA SIRCILLA
Ha apply cheyavachandi. Telugujobalerts అనే మన వెబ్సైట్ నందు అప్లై లింక్ కలదు చూడండి
Narayanpet
Ha apply cheyavachandi. Telugujobalerts అనే మన వెబ్సైట్ నందు అప్లై లింక్ కలదు చూడండి
Pingback: రవాణా శాఖలో ఉద్యోగాలు భర్తీ | Without Exam Jobs - Telugu Job Alerts 24
Pingback: కోర్టులలో గ్రూప్-4 లెవెల్ జాబ్స్ | Latest Govt Jobs - Telugu Job Alerts 24
Jagitial
అప్లై చేయవచ్చు.
Pingback: Court Jobs | జిల్లా సబ్ ఆర్డినేట్ కోర్టులలో క్లర్క్ ఉద్యోగాలు భర్తీ - Telugu Job Alerts 24
Ala apply cheyali
Offline
Pingback: తపాలా శాఖలో గ్రూప్ - సి ఉద్యోగాలు భర్తీ - Telugu Job Alerts 24
Pingback: పోస్టల్ శాఖలో విడుదలైన 10,000 ఉద్యోగాల అర్హతలు, అప్లై విధానం - Telugu Job Alerts 24
Pingback: రెవెన్యూ శాఖలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ – Telugu Job Alerts
Pingback: పోస్టల్ శాఖలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ – Telugu Job Alerts