పోస్టల్ శాఖలో భారీ నోటిఫికేషన్ | Postal Department Recruitment

Postal Assistant Jobs :

పోస్టల్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా లోయర్ డివిజినల్ క్లర్క్, పోస్టల్ / సార్టింగ్ అసిస్టెంట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత రాష్ట్రాలలోనే ఉద్యోగాన్ని సాధించే అవకాశం, అదీను రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ( మెరిట్ ) ద్వారా భర్తీ చేయనున్నారు కాబట్టి ప్రతిఒక్కరు ప్రస్తుత పరీస్థితులలో ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తుతో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు కేటాయించిన సంస్థ నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

SSC CHSL Recruitment

సంస్థ పేరు :
స్టాఫ్ సెలెక్షన్ కమీషన్
పోస్టులు : యస్ యస్ సి నుండి విడుదలైన ఈ నోటిఫికేషన్ నందు క్రింది ఖాళీలను భర్తీ చేయనున్నారు.
• లోయర్ డివిజినల్ క్లర్క్ – 1855
• పోస్టల్ అసిస్టెంట్ / సార్టింగ్ అసిస్టెంట్ – 3880
• డేటా ఎంట్రీ ఆపరేటర్ – 26

అర్హతలు :

విద్యార్హత : స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ నుండి వచ్చినటువంటి నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు క్రింది విద్యార్హతలు కలిగి ఉండాలి.
• గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి 12 వ తరగతిలో పాస్ సర్టిఫికేట్ ప్రాథమిక అవసరం.
• కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ( సి అండ్ ఎజి ) కార్యాలయంలో డిఇఓ పోస్టు కోసం,
దరఖాస్తుదారులు 12 వ తరగతిలో సైన్స్ మరియు గణితాలను ప్రధాన సబ్జెక్టులుగా చదివి ఉండాలి.
వయస్సు :
దరఖాస్తు దారులు 18 – 45 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండాలి.
SC | ST వారికి 5 సంవత్సరాలు, BC వారికి 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యేటువంటి అభ్యర్థులు సంస్థ యొక్క స్టాండడ్స్ ప్రకారం జీతం లభిస్తుంది.

దరఖాస్తు విధానం :
• అభ్యర్థులు ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్థులు – రూ 100/- ఫీజు చెల్లించాలి,
మిగితా అభ్యర్థులు – ఎటువంటి అభ్యర్థులు లేదు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ఆఖరు తేదీ – డిసెంబర్ 26, 2020
ఎంపిక విధానము :
అభ్యర్థులను రాత పరీక్ష మరియు రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు సిలబస్ కొరకు క్రింది ముఖ్యమైన లింకుల విభాగంలోని నోటిఫికేషన్ నందు పొందుపరుస్తాను, డౌన్లోడ్ చేసుకొని గమనించగలరు.
ముఖ్యమైన లింకులు : ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై క్లిక్ హియర్
SSC CHSL Online Apply

సూచన : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలో ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా, అయితే మీ జిల్లా పేరు ను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక ఆ బాధ్యత మేము తీసుకొని నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మీకు తెలియజేస్తాము. కొంత కాల వ్యవధిలో ఉద్యోగ ఖాళీలను మాత్రమే అందిస్తాము.

12 thoughts on “పోస్టల్ శాఖలో భారీ నోటిఫికేషన్ | Postal Department Recruitment”

    • తప్పకుండా తెలియజేస్తానండి. 10 రోజులలో జిల్లాల వారీగా ఉద్యోగాల సమాచారం, ఆన్లైన్ టెస్టులను చేస్తున్నాము.ఒక్క 10 రోజులండి. ప్రస్తుతం మా యాప్ ద్వారా అందిస్తున్నాము.యాప్ డౌన్లోడ్ చేసుకోగలరు

      Reply
    • తప్పకుండా తెలియజేస్తానండి. 10 రోజులలో జిల్లాల వారీగా ఉద్యోగాల సమాచారాన్ని వెంటనే తెలియజేస్తాము.ఒక్క 10 రోజులండి. ప్రస్తుతం మా యాప్ ద్వారా అందిస్తున్నాము.యాప్ డౌన్లోడ్ చేసుకోగలరు

      Reply

Leave a Comment