పోస్టల్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ :
ఇండియన్ పోస్ట్ ఆఫీస్, చెన్నై సర్కిల్ ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులను కేవలం 10వ తరగతి అర్హతతో భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.
Raed More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు. – క్లిక్ చేయండి
ఎటువంటి రాత పరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఉద్యోగం కావాలనుకునే ప్రతిఒక్కరు వెంటనే ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు పోస్టల్ శాఖ,చెన్నై నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.
మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
• ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
Postal Mail Motor Service Recruitment 2021 :
పోస్టులు | స్టాఫ్ కార్ డ్రైవర్ |
ఖాళీలు | 25 |
వయస్సు | 27 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు |
విద్యార్హతలు | 10వ తరగతి పాసై లైట్ మరియు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. |
READ MORE | ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | మే 10,2021 |
దరఖాస్తు చివరి తేదీ | మే 26, 2021 |
ఎంపిక విధానం | స్కిల్ టెస్ట్ |
READ MORE | తెలంగాణా రాష్ట్ర ఉద్యోగాలు |
వేతనం | రూ 25,000/- |
Postal Mail Motor Recruitment 2021 Notification Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లికేషన్ ఫార్మ్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Pingback: వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ | కేవలం మొబైల్ ఇంటర్వ్యూ - Telugu Job Alerts 24
Pingback: పంచాయతీ అఫీసులలో ఉద్యోగాలు | Telugujobalerts24 - Telugu Job Alerts 24
I want to be job
TO stand by my self
Very Good Thought. We will updating keepon seeinG this u can apply.
I lives in ap west godavari.i want any job
Visit Our Website, in that we upload lot more jobs. Depends upon ur interest u can apply
Pingback: ఇంటర్ తో ఇంట్లో కూర్చొని అమెజాన్ లో పని చేయండి| Amazon Jobs - Telugu Job Alerts 24
Pingback: APGENCO లో సెక్యూరిటీ గార్డ్స్ ఉద్యోగాలు భర్తీ | మెయిల్ చేస్తే చాలు - Telugu Job Alerts 24
Pingback: Telugu Job Alerts 24 పశుసంవర్ధక శాఖలో ల్యాబ్ అటెండర్ ఉద్యోగాలు | 10th pass jobs Govt Jobs -
Pingback: AP మండల తహసీల్దార్ కార్యాలయం ద్వారా ఉద్యోగ ప్రకటన - Telugu Job Alerts 24
Pingback: గ్రామీణాభివృద్ధి శాఖలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు - Telugu Job Alerts 24
Pingback: ప్రభుత్వ పాఠశాలలో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు - Telugu Job Alerts 24
Pingback: పంచాయతీ అఫీసులలో ఉద్యోగాలు | Telugujobalerts24 - Telugu Job Alerts 24
Pingback: AP లో శాశ్వత ఉద్యోగాలు/గ్రీన్టెక్ కంపెనీలో ఉద్యోగాలు - Telugu Job Alerts 24
Pingback: ఆరోగ్య శ్రీ లో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ / Telugujobalerts24 - Telugu Job Alerts 24
Pingback: రాతపరీక్ష లేకుండా థర్మల్ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు - Telugu Job Alerts 24
Pingback: ఇంటర్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు / Telugujobalerts24 - Telugu Job Alerts 24
Pingback: జియో లో కస్టమర్ కేర్ ఎక్జిక్యూటివ్ ఉద్యోగాలు/జస్ట్ రిజిస్టర్ అయితే చాలు - Telugu Job Alerts 24
Pingback: ఆంధ్రప్రదేశ్ లో 2268 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్/Telugujobalerts24 - Telugu Job Alerts 24
Pingback: 10th తో అపోలో ఫార్మసీ నందు రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ - Telugu Job Alerts 24