విద్యుత్ మీటర్ రీడింగ్ బిల్లులు తీయుటకు యువకులు కావలెను

Private Jobs 2021 :

ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లాలోని తెనాలి మరియు రేపల్లె పరిసర ప్రాంతాలలో విద్యుత్ మీటర్ రీడింగ్ బిల్లులు తీయుటకు ఉత్సాహవంతమైన యువకులు కావాలని ఒక ప్రకటనలో తెలియజేసారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా వివిధ ట్రేడులలో కేవలం ఐటీఐ విద్యార్హతతో భర్తీ చేయనున్నారు. టెంపరరీ ప్రాతిపదికన ఈ పోస్టులను వీరు భర్తీ చేయనున్నారు.

Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు – ◆ వాట్సాప్ గ్రూప్ – 14 | ◆ వాట్సాప్ గ్రూప్ – 15 ◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.

telugujobalerts24

ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది కాబట్టి ఉద్యోగం కావాలనుకునే ప్రతి ఒక్కరు వెంటనే క్రింద ఇవ్వబడిన నంబర్ కు కాల్ చేసి దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే తెనాలి, రేపల్లె నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Private Jobs 2021 Full Details :

పోస్టులు విద్యుత్ మీటర్ రీడింగ్ బిల్లులు తీయుట
లొకేషన్తెనాలి, రేపల్లె
వయస్సు18 – 35 ఏళ్ళు మించకూడదు.
విద్యార్హతలు10వ తరగతి పాస్.
READ MOREఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం
దరఖాస్తు విధానంజస్ట్ క్రింది నంబర్ కు కాల్ చేస్తే చాలు
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీమే 31, 2021
దరఖాస్తు చివరి తేదీజూన్ 01, 2021
ఎంపిక విధానంఇంటర్వ్యూ
సంప్రదించు నంబర్లు9000343466
9381690163
READ MORE తెలంగాణా ఉద్యోగాల సమాచారం
వేతనం రూ 10,000 /-
Private Jobs 2021
నోటిఫికేషన్ క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
Private Jobs 2021

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

2 thoughts on “విద్యుత్ మీటర్ రీడింగ్ బిల్లులు తీయుటకు యువకులు కావలెను”

Leave a Comment