10వ తరగతితో రిసప్షనిస్టు,టెక్నీషియన్ ఉద్యోగాలు | TeluguJobAlerts24 | Private Jobs

10వ తరగతి విధ్యార్హతతో ప్రైవేట్ వుద్యొగాలు భర్తి :

ఆంద్రప్రదేశ్ రాష్ట్రం, విజయవాడలోని పూర్ణ హార్ట్ ఇనిస్టిట్యూట్ నుండి ఉద్యోగాల భర్తీకి ప్రకటనను విడుదల చేసారరు. ఈ ప్రకటనలో భాగంగా రిసప్షనిస్టు, ఇన్సూరెన్సు మరియు హాస్పిటల్ కో ఆర్డినెటర్స్, నర్సింగ్ స్టాఫ్, ఎక్స్-రె టెక్నీషియన్, ఫార్మాసిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పురుష మరియు మహిళా అభ్యర్థులకు చాలా మంచి అవకాశం. ప్రస్తుత పరిస్థితుల్లో సొంత జిల్లాలోనే ఒక ఉద్యోగాన్ని పొందే మంచి అవకాశం, అదీను ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటివంటి వారు బియోడేటా పత్రముతో ఇంటర్వ్యూ కు హాజరు కాగలరు. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్, విజయవాడలోని పూర్ణ హార్ట్ ఇనిస్టిట్యూట్ నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Telugu Job Alerts | Private Jobs


సంస్థ పేరు :పూర్ణ హార్ట్ ఇనిస్టిట్యూట్
పోస్టులు : ఈ నోటిఫికేషన్ ద్వారా విజయవాడలోని పూర్ణ హార్ట్ ఇనిస్టిట్యూట్ నందు ఖాళీలగా ఉన్నటువంటి క్రింది ఖాళీలను భర్తీ చేయనున్నారు.
రిసప్షనిస్టు, ఇన్సూరెన్సు మరియు హాస్పిటల్ కో ఆర్డినెటర్స్, నర్సింగ్ స్టాఫ్, ఎక్స్-రె టెక్నీషియన్, ఫార్మాసిస్ట్, ఫార్మసీ ఐడ్స్, హౌస్ కీపింగ్ సూపర్ వైసర్స్.

అర్హతలు :

• రిసపన్నిస్టు – ఇంటర్మీడియట్ మరియు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి.
• ఎక్స్ – రె టెక్నిషియన్ : 10వ తరగతితో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా మరియు అనుభవం
• ల్యాబ్ టెక్నిషియన్ : 10వ తరగతితో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా మరియు అనుభవం
• నర్సింగ్ స్టాఫ్ : జి యన్ యం లేదా నర్సింగ్ విభాగం డిప్లొమా లేదా గ్రాడ్యుయేట్
• మార్కెటింగ్ స్టాఫ్ : సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ( ఎంబీఏ )
• ఫార్మాసిస్ట్ : సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్
• హౌస్ కీపర్స్ : కనీసం 5వ తరగతి మరియు చదవడం, రాయడం తెలిసి ఉండాలి.
వయస్సు :
దరఖాస్తు దారులు 18 – 45 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.
SC | ST వారికి 5 సంవత్సరాలు, BC వారికి 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.

జీతం :
ఈ నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థులు ఎంపికయినట్లైతే పూర్ణ హార్ట్ ఇనిస్టిట్యూట్ వారి స్టాండర్డ్స్ ప్రకారం పోస్టు మరియు అనుభవాన్ని బట్టి వేతనం లభిస్తుంది.

దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్ • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి బయో డేటా పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు బయో డేటా పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ మరియు తగు అర్హతల పత్రాలను సంబంధిత ప్రాజెక్టు అధికారికి చేరవేయండి.
• బయో డేటా మరియు తగు అర్హతల పత్రాలను ఇంటర్వ్యూ కు తీసుకెళ్తే సరిపోతుంది.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్థులు కానీ మరియు మిగితా అభ్యర్థులు కానీ, ఎవ్వరూ కూడా ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.

ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ ప్రారంభ తేదీ – డిసెంబర్01, 2020 ఇంటర్వ్యూ ఆఖరు తేదీ – డిసెంబర్ 02, 2020

ఎంపిక విధానము :
అభ్యర్థుల ఎంపిక, ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది.
ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం :
పూర్ణ హార్ట్ ఇనిస్టిట్యూట్,
సూర్యాపేట్, విజయవాడ – 520002

ముఖ్యమైన లింకులు : నోటిఫికేషన్లోని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకుల పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ : క్లిక్ హియర్
బయో డేటా పత్రము : క్లిక్ హియర్
గమనిక :
ఈ ప్రకటనలోని ఉద్యోగాలకు సంబంధించిన జీత భత్యాలు అలానే మరింత సమాచారం కొరకు క్రింది నంబర్లకు సంప్రదించండి.
ఫోన్ నంబర్లు :
0866 – 2439964,
0866 – 2433036.

Leave a Comment